MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-photos0b391412-aa2b-4752-9bf7-e350677506c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-photos0b391412-aa2b-4752-9bf7-e350677506c4-415x250-IndiaHerald.jpgసౌత్ హీరోయిన్ గా పేరుపొందిన అమలాపాల్ దక్షిణాది ఆడియన్స్ లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే పలు విభిన్నమైన కథ చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక సొంతంగా ఒక బ్యానర్ ని కూడా నిర్మించినట్లు వార్తలు అందులో పలు సినిమాలను తెరకెక్కించడం జరుగుతోంది.నిన్నటి రోజున శివరాత్రి సందర్భంగా అమలాపాల్ ఆధ్యాత్మిక సేవలు మునిగి తేలుతున్నది. ఈ క్రమంలోని ఇండోనేషియాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించడం జరిగిందట. అక్కడే ఉన్న దేవాలయానికి చెందిన ఒక కొలనులో స్నానం చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సైతం AMALAPAL;PHOTOS{#}amala paul anaka;Aqua;Joseph Vijay;Tamil;Telugu;Heroine;Audience;Ajay Devgn;bollywood;Shakti;Newsకొలనులో అందాలు చూపిస్తున్న అమలాపాల్..!!కొలనులో అందాలు చూపిస్తున్న అమలాపాల్..!!AMALAPAL;PHOTOS{#}amala paul anaka;Aqua;Joseph Vijay;Tamil;Telugu;Heroine;Audience;Ajay Devgn;bollywood;Shakti;NewsSun, 19 Feb 2023 23:00:00 GMTసౌత్ హీరోయిన్ గా పేరుపొందిన అమలాపాల్ దక్షిణాది ఆడియన్స్ లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే పలు విభిన్నమైన కథ చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక సొంతంగా ఒక బ్యానర్ ని కూడా నిర్మించినట్లు వార్తలు అందులో పలు సినిమాలను తెరకెక్కించడం జరుగుతోంది.నిన్నటి రోజున శివరాత్రి సందర్భంగా అమలాపాల్ ఆధ్యాత్మిక సేవలు మునిగి తేలుతున్నది. ఈ క్రమంలోని ఇండోనేషియాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించడం జరిగిందట. అక్కడే ఉన్న దేవాలయానికి చెందిన ఒక కొలనులో స్నానం చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలలో ఎర్రటి వస్త్రాలు ధరించిన అమలాపాల్ కొలనులో జలకాలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. తన తడిసిన అందాలతో కుర్రకారులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలను పంచుకుంటూ అమలాపాల్ ఒక కొటేషన్ ని సైతం రాసుకొచ్చింది. నేను మార్చలేని వాటిని అంగీకరించేందుకు నాకు ఈ నీటి ద్వారా శక్తి కావాలి నేను చేయగలిగిన వాటికోసం అవసరమైన శక్తి ధైర్యం కావాలి అంటూ ఈ ఫోటోలకు సైతం క్యాప్షన్  రాసుకురావడం  జరిగింది.
ఇక అమలాపాల్ క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ హిందూ ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటుంది. హిందూ దేవుళ్లను గౌరవించడం పట్ల ఆమెను పలువురు అభిమానులు సైతం అభినందిస్తున్నారు. ఇక అమలాపాల్ కెరియర్ విషయానికి వస్తే తెలుగు లో చివరిగా పిట్ట కథలు సినిమాలు నటించింది. ఆ తర్వాత మలయాళ, తమిళం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ తో కలిసి భోళా లో స్పెషల్ అప్పీరెన్స్ తో ఆకట్టుకోబోతోంది. అమలాపాల్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక అప్పటినుంచి ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెడుతోంది అమలాపాల్.
RRR Telugu Movie Review Rating

సెకండ్ సింగల్ పాడిన రవితేజ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>