EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war534e4769-42a6-4228-b908-bf89e100a7a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war534e4769-42a6-4228-b908-bf89e100a7a6-415x250-IndiaHerald.jpgమూడు లక్షల మంది సైనికులను ఉక్రెయిన్ పైన యుద్ధానికి దింపుతుంది రష్యా. ఇంతమంది తమపై యుద్ధానికి వస్తున్నప్పుడు యుద్ధ విమానాలు లేకపోతే ఎలా ఉంటుందో అన్నదే ఉక్రెయిన్ యొక్క ఆవేదన. అందుకే అమెరికా, యూరప్ దేశాలను యుద్ధ విమానాలు కావాలని అడుగుతుంది ఉక్రెయిన్.‌ రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. రష్యా యొక్క ఫైటర్ జెట్స్ ఎటాక్ చేస్తే విధ్వంసం మరొక రకంగా ఉంటుంది. మీరు యుద్ధ ట్యాంకులు ఇచ్చినా, యుద్ధ విమానాలు ఇచ్చినా దాన్ని మేము ప్రత్యక్ష యుద్ధంగా భావిస్తాము. మా దేశంలో ఉన్న భూభాగం, గతంలో మేము స్వాధీUKRAIN WAR{#}Russia;Ukraine;Poland;Europe countries;Fighter;war;Yevaruఉక్రెయిస్‌ చేతికి కీలక అస్త్రాలు.. రష్యా పరిస్థితి?ఉక్రెయిస్‌ చేతికి కీలక అస్త్రాలు.. రష్యా పరిస్థితి?UKRAIN WAR{#}Russia;Ukraine;Poland;Europe countries;Fighter;war;YevaruSun, 19 Feb 2023 10:00:00 GMTమూడు లక్షల మంది సైనికులను ఉక్రెయిన్ పైన యుద్ధానికి దింపుతుంది రష్యా. ఇంతమంది తమపై యుద్ధానికి వస్తున్నప్పుడు యుద్ధ విమానాలు లేకపోతే ఎలా ఉంటుందో అన్నదే ఉక్రెయిన్ యొక్క ఆవేదన. అందుకే అమెరికా, యూరప్ దేశాలను యుద్ధ విమానాలు కావాలని అడుగుతుంది ఉక్రెయిన్.‌ రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. రష్యా యొక్క ఫైటర్ జెట్స్  ఎటాక్ చేస్తే విధ్వంసం మరొక రకంగా ఉంటుంది.


మీరు యుద్ధ ట్యాంకులు ఇచ్చినా, యుద్ధ విమానాలు ఇచ్చినా దాన్ని మేము ప్రత్యక్ష యుద్ధంగా భావిస్తాము. మా దేశంలో ఉన్న భూభాగం, గతంలో మేము స్వాధీనం చేసుకున్న  క్రిమియాలో ఎక్కడ విధ్వంసం జరిగినా  మా పైకి యుద్ధానికి వచ్చారని భావిస్తాము. నేరుగా మాపై యుద్ధానికి వస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం" అని హెచ్చరిస్తుంది రష్యా.


రష్యా మీద ఎఫ్16, ఎఫ్22 లాంటి యుద్ధ విమానాలను వాడడానికి ఉక్రెయిన్ వాళ్లకు ట్రైనింగ్ లేదు. వాళ్లకి రెండు సంవత్సరాల ట్రైనింగ్ ఉంటే సమర్థవంతంగా ఆయుధాలతో యుద్ధం చేయడానికి కుదురుతుంది. లేదంటే కనీసం ఒక 6నెలలు ట్రైనింగ్ ఉన్నా కొంతవరకు మేనేజ్ చేయగలుగుతారు. వేరే దేశాల వాళ్ళు ఇచ్చిన యుద్ధ ట్యాంకులు గాని, ఆయుధ పరికరాలను గాని  సరిగా వాడటం తెలుసుకునే లోపే రష్యా అటాక్ చేసి విధ్వంసం చేసింది.


వారికి ఎంత శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చినా వాటిని వాడడం తెలియకపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అందుకే ఇటలీ, స్పెయిన్, జర్మన్, బ్రిటన్  దేశాలైతే  అసలు ఆయుధాలు ఇవ్వాలా వద్దా అని చర్చించుకుంటున్నాయి. ఫ్రాన్స్, పోలాండ్ లాంటి దేశాలు  డ్యూరాండ్ స్ట్రింగర్ మిస్సైల్స్, ఎయిర్ డిఫెన్స్ ఎస్ 300 విమానాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. కానీ ఎవరు ఎన్ని యుద్ధ విమానాలు ఇచ్చినా రష్యాతో గెలవడం మాత్రం కష్టం. ఎందుకంటే ధ్వంసం అయినవి 67 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే,  రష్యా వద్ద ఇంకా 3,800 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>