MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/comedian-ali6fb3845a-47e1-4975-bc5d-cf8d2a769de0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/comedian-ali6fb3845a-47e1-4975-bc5d-cf8d2a769de0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని.. అనతి కాలంలోనే స్టార్ సీనియర్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత కాలంలో ఎన్నో కామెడీ చిత్రాలు చేసి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ క్రేజ్ తోనే హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించిన అలీకి అవకాశాలు చాలా వచ్చాయి. అలా ఆ తర్వాత కాలంలో హీరోలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అలీ మళ్ళీ కామెడీ పాత్రలకే పరిమితమయ్యాడు. అలా దాదాపుగా 1COMEDIAN ALI{#}ali;ali reza;Comedy;Success;Alitho saradaga;Fidaa;media;Comedian;Andhra Pradeshఅలాంటి సమస్యతో బాధపడుతున్న కమెడియన్ అలీ..!అలాంటి సమస్యతో బాధపడుతున్న కమెడియన్ అలీ..!COMEDIAN ALI{#}ali;ali reza;Comedy;Success;Alitho saradaga;Fidaa;media;Comedian;Andhra PradeshSat, 18 Feb 2023 09:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని.. అనతి కాలంలోనే స్టార్ సీనియర్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత కాలంలో ఎన్నో కామెడీ చిత్రాలు చేసి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ క్రేజ్ తోనే హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించిన అలీకి అవకాశాలు చాలా వచ్చాయి. అలా ఆ తర్వాత కాలంలో హీరోలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అలీ మళ్ళీ కామెడీ పాత్రలకే పరిమితమయ్యాడు. అలా దాదాపుగా 1000 చిత్రాలకు పైగా నటించిన ఆలీ సినీ ఇండస్ట్రీలో అలుపెరుగని బాటసారిలా ఇప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.

మొన్నటివరకు ఆలీతో సరదాగా అనే సెలబ్రిటీ టాక్ షో చేసి భారీ పాపులారిటీ దక్కించుకొని.. బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైన అలీ ఇటీవల ఏపీ రాజకీయాలలో కూడా బిజీగా మారారు.  ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా అధినేతగా పదవి పొందిన ఈయన అటు రాజకీయాలలో కూడా మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అలీకి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకెళితే కమెడియన్ ఆలీకి నత్తి ఉందట ఆయన మాట్లాడే సమయంలో అప్పుడప్పుడు అది బయటకి వస్తుందని కానీ తన నత్తి బయటకు రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

తనకున్న వైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తనలో తాను సతమతమవుతూ ఎదుటివారికి నవ్వును పంచడంలో ఆలీ సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. మొత్తానికైతే అలీ అలాంటి వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ ఏ రోజు కూడా తనకు ఈ సమస్య ఉంది అని ఎవరి దగ్గర ఆయన చెప్పుకోలేదు.  ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఆయన డెడికేషన్ కు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే.  మొత్తానికైతే ఆలీ మళ్ళీ ఇప్పుడు సినిమాలలో చురుగ్గా  పాల్గొంటూ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

భోళా శంకర్:కీర్తి సురేష్ కు జోడిగా ఆ యంగ్ హీరోనా..?

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>