Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyb2070a3d-74a1-4401-a548-0719e23c9516-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyb2070a3d-74a1-4401-a548-0719e23c9516-415x250-IndiaHerald.jpgఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. మెగా అనే భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పాలి. తన డాన్సులతో తన నటనతో ఇక సరికొత్తగా ప్రేక్షకులను అలరించాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయ్యాడు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో ఇక అన్ని భాషల ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.Bunny{#}Allu Arjun;India;sukumar;Cinemaఅల్లు అర్జున్ కి ఉన్న.. ఆ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా?అల్లు అర్జున్ కి ఉన్న.. ఆ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా?Bunny{#}Allu Arjun;India;sukumar;CinemaSat, 18 Feb 2023 10:30:00 GMTఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. మెగా అనే భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అని చెప్పాలి. తన డాన్సులతో తన నటనతో ఇక సరికొత్తగా ప్రేక్షకులను అలరించాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయ్యాడు.  ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో ఇక అన్ని భాషల ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.


 ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోల సినిమాల ఫంక్షన్లలో కూడా ప్రత్యక్షమౌతూ సందడి చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్ కు సంబంధించి ఏ చిన్న విషయం బయటకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోలు ఎక్కువగా సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ సెంటిమెంట్లను బయటకు తెలియకుండా ఎంతో సీక్రెట్ గా ఉంచుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా ఇలాగే ఒక సెంటిమెంట్ ఉందట.



 అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకోవడానికి అతని డ్రెస్సింగ్ స్టైల్ కారణం అన్న విషయం తెలిసిందే. ఈ డ్రెస్సింగ్ స్టైల్ వెనుకున్నది బన్నీ స్టైలిస్ట్ హార్మన్ కౌర్ కావడం గమనార్హం. అయితే అల్లు అర్జున్ కు డ్రస్సుల విషయంలో ఒక సెంటిమెంట్ ఉంటుందని అతని స్టైలిస్ట్ హర్మన్ కౌర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్కి బ్లాక్ కలర్ అంటే ఎంతో సెంటిమెంట్  అంటూ చెప్పుకొచ్చారు హర్మాన్ కౌర్. అందుకే బన్నీ వేసుకునే ప్రతి డ్రెస్లో బ్లాక్ కలర్ ఉండేలా చూసుకుంటాడట. మరి ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఫంక్షన్లలో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్ కలర్ ఉండేలానే డ్రెస్సులు వేసుకుంటాడట అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ సెంటిమెంట్ గురించి తెలిసి బన్నీ ఫాన్స్ కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నారు..



RRR Telugu Movie Review Rating

శివ ఆరాధనలో నిమగ్నమైన సమంత..!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>