Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/south9ea8e742-b4b2-4529-b118-50b0c948dde9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/south9ea8e742-b4b2-4529-b118-50b0c948dde9-415x250-IndiaHerald.jpgసౌత్ ఆఫ్రికా అంటే అటు భయంకరమైన క్రికెటర్లకు మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా ఇక ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే ఇక వారిని చిత్తుగా ఓడిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఉండే అద్భుతం ఆటగాళ్లందరూ కూడా ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ లోనే ఉండేవారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అంటేSouth{#}history;South Africa;Cricket;ICC T20సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టుకు.. కొత్త కెప్టెన్.. ఎవరంటే?సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టుకు.. కొత్త కెప్టెన్.. ఎవరంటే?South{#}history;South Africa;Cricket;ICC T20Sat, 18 Feb 2023 17:00:00 GMTసౌత్ ఆఫ్రికా అంటే అటు  భయంకరమైన క్రికెటర్లకు మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా ఇక ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి  ఎవరైనా సరే ఇక వారిని చిత్తుగా ఓడిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఉండే అద్భుతం ఆటగాళ్లందరూ కూడా ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ లోనే ఉండేవారు అని చెప్పాలి.  కానీ ఆ తర్వాత కాలంలో సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.


 ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అంటే ఒక సాదాసీదా టీమ్ గా కూడా మారిపోయింది. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఉందన్నా కూడా ప్రత్యర్ధులు పెద్దగా భయపడే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు అని చెప్పాలి. ఇలాంటిది ఇక ఒకప్పటి  భయంకర జట్టు ఇక ఇప్పుడు వరుస పరాజయాలతో  విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. దీంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్కు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆ దేశ క్రికెట్ బోర్డు  కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఇక ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


 ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెప్టెన్గా డీన్ ఎల్గర్ కొనసాగుతూ వున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు.  ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను తెంపా భావుమాకు  అప్పగిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఇక టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన తెంప భావమా అటు వన్డే టీ20 ల కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఆటగాడిగా కొనసాగినప్పటికీ ఇక సారథిగా మాత్రం తప్పుకోబోతున్నాడు. కాగా ఇలా సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టు బాధ్యతలు చేపట్టిన తొలి నల్లజాతీయుడుగా తెంప బావుమా చరిత్ర సృష్టించాడు.



RRR Telugu Movie Review Rating

తన పాటని తానే రీమిక్స్ చేస్తున్న చిరు?

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>