HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healtha79271f1-09f8-4a27-8963-1a4152c09397-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healtha79271f1-09f8-4a27-8963-1a4152c09397-415x250-IndiaHerald.jpgమన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్తం సరఫరా అవ్వక హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి మనం సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిల్ ఉండే లిగ్నిన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇంకా మనల్ని హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదం బారిన పడకుండా చేయడంలో ఈ ఆహారం ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అలాగే వీటిలో పాలీ అన్ స్యాచురేటెడ్ ప్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే సజ్జheart health{#}Sugar;Cholesterol;Heart Attack;Heart;Manamగుండె పోటు రాకుండా రోజూ ఇది తినండి?గుండె పోటు రాకుండా రోజూ ఇది తినండి?heart health{#}Sugar;Cholesterol;Heart Attack;Heart;ManamSat, 18 Feb 2023 14:40:28 GMTమన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్తం సరఫరా అవ్వక హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి మనం సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిల్ ఉండే లిగ్నిన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇంకా మనల్ని హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదం బారిన పడకుండా చేయడంలో ఈ ఆహారం ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అలాగే వీటిలో పాలీ అన్ స్యాచురేటెడ్ ప్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే సజ్జల్లో 11 గ్రాముల ఫైబర్ అనేది ఉంటుంది. ఈ ఫైబర్ మనం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వులను ఇంకా అలాగే కొలెస్ట్రాల్ ను రక్తంలో కలవకుండా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీంతో మనం బరువు పెరగకుండా ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.


ఇక సజ్జలను రవ్వగా చేసి అన్నం ఇంకా అలాగే సంగటి వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తయారు చేసుకుని తినవచ్చు. బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే బియ్యంతో వండిన అన్నాన్ని తినడం తగ్గించి సజ్జలతో వండిన అన్నాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా కష్టపడి పని చేసేవారు సజ్జ అన్నాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఇంకా అలాగే నీడలో ఉండి పని చేసే వారు, ఊబకాయం, షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారు సజ్జ రొట్టెలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈవిధంగా సజ్జలు మన ఆరోగ్యానికి అలాగే మన గుండెకు ఎంతగానో మేలు చేస్తాయని వీటిని  తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

తన పాటని తానే రీమిక్స్ చేస్తున్న చిరు?

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>