MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneydc9f3993-1a76-480f-ba1d-cf4e07c02920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneydc9f3993-1a76-480f-ba1d-cf4e07c02920-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలామంది ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి సొంతంగా తమ కాళ్ళ పై తాము నిలబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది బిజినెస్ పై తమ కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా మహిళలకు సీనియర్ సిటిజనులకు ఈ బిజినెస్ చాలా వర్క్ అవుట్ అవుతుందని చెప్పవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా అధికంగా ఆదాయం పొందేMONEY{#}Idea;Successమనీ: ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలంటే ఇదే చక్కటి పరిష్కారం..!మనీ: ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలంటే ఇదే చక్కటి పరిష్కారం..!MONEY{#}Idea;SuccessSat, 18 Feb 2023 11:00:00 GMTఇటీవల కాలంలో చాలామంది ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి సొంతంగా తమ కాళ్ళ పై తాము నిలబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది బిజినెస్ పై తమ కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా మహిళలకు సీనియర్ సిటిజనులకు ఈ బిజినెస్ చాలా వర్క్ అవుట్ అవుతుందని చెప్పవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా అధికంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాల విషయానికి వస్తే 3d ప్రింటింగ్ ద్వారా మీరు అధికంగా డబ్బులు సంపాదించవచ్చు.  కేవలం 20వేల రూపాయలు ఉంటే సరిపోతుంది ఇంత తక్కువ పెట్టుబడిదో మీరు ఎక్కువ లాభం పొందవచ్చు.. ఉదాహరణకు 20 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ మీరు మొదలుపెట్టినట్లయితే లక్ష రూపాయల వరకు సంపాదించడానికి వీలు ఉంటుంది.  ప్రస్తుతం 3d ప్రింటర్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో 3d ప్రింట్ ద్వారా చిన్న వ్యాపారాన్ని మీరు మొదలుపెట్టి సక్సెస్ చేసుకోవచ్చు..

ఇకపోతే ఈ మిషన్ తో మీరు అందమైన చూడ చక్కని బొమ్మల తయారు చేసి.. ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు.  పైగా ఎటువంటి రిస్కు ఉండదు..  చక్కటి లాభాలు వస్తాయి.. రిమూవబుల్ మ్యాగ్నెటిక్ బెడ్ 3d ప్రింటర్ క్రియేలిటే ఎండర్ 3 ప్రో diy ప్రింటర్ ద్వారా మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.. దీని విలువ కేవలం 17 వేల రూపాయలు మాత్రమే సాధారణంగా ఏదైనా ప్రింటర్ తీసుకోవాలి అంటే రూ.40,000 నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అలా కాకుండా దీనితో మీరు వ్యాపారం మొదలుపెట్టి అనేక వస్తువులను తయారు చేయవచ్చు. ప్రస్తుతం మీకు ఎలా తయారు చేయాలో తెలియకపోతే ఇంటర్నెట్ లో చూసి తెలుసుకోవచ్చు.  ఈ బిజినెస్ మొదలు పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది.



RRR Telugu Movie Review Rating

శివ ఆరాధనలో నిమగ్నమైన సమంత..!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>