MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradadass-photos6fc87804-4d87-42a6-8b53-213ca412d28f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradadass-photos6fc87804-4d87-42a6-8b53-213ca412d28f-415x250-IndiaHerald.jpgశ్రద్ధాదాస్ టాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. ఇటీవల శ్రద్ధాదాస్ నటించిన ఏక్ మినీ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో తరచు తన అందచందాలతో శ్రద్ధాదాస్ యాక్టివ్గానే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోని సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన శ్రద్ధాదాస్ అల్లు అర్జున్ తో కలిసి ఆర్య-2 సినిమాలో నటించింది. ఈ పాత్రకు బాగానే గుర్తింపు లభించింది ఆ తర్వాత డార్లింగ్ గుంటూరు టాకీస్ తదితర చిత్రాలలో కూడా నటించింది శ్రద్ధాదాస్. ఇక సోషల్ మీడియాలSRADADASS;PHOTOS{#}Mini;Darling;Chitram;Allu Arjun;Tollywood;Yoga;Cinemaలంగా వోణీలో ఆకట్టుకుంటున్న శ్రద్ధదాస్..!!లంగా వోణీలో ఆకట్టుకుంటున్న శ్రద్ధదాస్..!!SRADADASS;PHOTOS{#}Mini;Darling;Chitram;Allu Arjun;Tollywood;Yoga;CinemaSat, 18 Feb 2023 23:00:00 GMTశ్రద్ధాదాస్ టాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. ఇటీవల శ్రద్ధాదాస్ నటించిన ఏక్ మినీ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో తరచు తన అందచందాలతో శ్రద్ధాదాస్ యాక్టివ్గానే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోని సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన శ్రద్ధాదాస్ అల్లు అర్జున్ తో కలిసి ఆర్య-2 సినిమాలో నటించింది. ఈ పాత్రకు బాగానే గుర్తింపు లభించింది ఆ తర్వాత డార్లింగ్ గుంటూరు టాకీస్ తదితర చిత్రాలలో కూడా నటించింది శ్రద్ధాదాస్.ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ తో హంగామా చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు బికినీలో కూడా కనిపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రద్ధాదాస్ షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సైతం ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా కనిపిస్తున్న ఈ లంగా వోణీల ట్రెడిషనల్ గా కనిపిస్తూ తనదైన స్టైల్ లో అందాలతో కపిస్తోంది. నేడు మహాశివరాత్రి కావడంతో శ్రద్ధాదాస్ ఇలా లంగా వోనిలో దర్శనమిస్తూ అభిమానులకు సినీ ప్రేక్షకులకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ముఖ్యంగా పిచ్చెక్కించే సోయగంతో శ్రద్ధాదాస్ నిలువెత్తు అందాలను ప్రదర్శిస్తోంది.
బయట పక్కకు జరిపి తన నాభి అందాలతో ఒక విజువల్ ట్రేడ్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. శ్రద్ధాదాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైనట్లు తెలియజేస్తోంది. దీంతో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగా చేస్తూ ఇష్టమైన ఆహారాన్ని తింటూ నాజూగ్గా మారినట్లు తెలియజేసింది శ్రద్ధాదాస్. ప్రస్తుతం సినిమాలలో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ శ్రద్ధదాస్ వెండితెర పైన కూడా పలు షో లలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

లంగా వోణీలో ఆకట్టుకుంటున్న శ్రద్ధదాస్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>