MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood61aa0047-c507-44da-b054-1ae366de64d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood61aa0047-c507-44da-b054-1ae366de64d5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ హీరో హీరోయిన్లు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ అండ్ రాన్బీర్ కపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ జంటతో నవంబర్లో పండంటి ఒక పాప కూడా జన్మించింది. ఈ క్రమంలోని తమ ముద్దుల కూతురికి రాహా అని కూడా నామకరణం చేశారు ఈ బాలీవుడ్ జంట. ఇప్పటికే తన బేబీని ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు ఈ జంట. తాజాగా అలియా భట్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయడం tollywood{#}bollywood;Hero;Alia Bhatt;media;Teluguమొదటిసారి బేబీ ఫోటోను షేర్ చేసిన ఆలియా.. తన కూతురేన..!?మొదటిసారి బేబీ ఫోటోను షేర్ చేసిన ఆలియా.. తన కూతురేన..!?tollywood{#}bollywood;Hero;Alia Bhatt;media;TeluguFri, 17 Feb 2023 15:20:00 GMTహీరోయిన్ మీనా. అనంతరం ఇండస్ట్రీలో పలు తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది మీనా. ఎన్నో స్టార్ హీరోల సినిమాలలో సైతం నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే 2009వ సంవత్సరంలో బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది మీనా. 

ఇక ఇద్దరి దంపతులకు నైనిక అనే ఒక కూతురు కూడా ఉంది. ఇక ఈమె కూడా పలు సినిమాల్లో బాలనాటిగా నటించి అందరిని మెప్పించింది. అయితే ఇలా సంతోషంగా సాఫీగా సాగుతున్న కుటుంబంలో ఒకసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో మీనా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించాడు. హఠాత్తుగా భర్త మరణించడంతో ఎంతో కృంగిపోయింది మీనా. భర్త మరణంతో తీవ్రబాదలో ఉన్న మీనాని సినీ  సెలెబ్రిటీలు తరచూ కలుస్తూ పరామర్శిస్తూ తన బాధను తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది సీనియర్ నటినట్లు తరచు అయిన

 ఇంటికి వెళ్లి చాలాసేపు మీతో సరదా సరదాగా గడుపుతూ ఉండేవారు. అయితే తాజాగా నటి సంఘవి కూడా మీనా ఇంటికి వెళ్లి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. సంఘవి మీనా ఇద్దరు కలిసి డాన్స్ చేసిన ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం తన సూచన మీడియా వేదికగా షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. భర్త మరణం తర్వాత మొదటిసారి మీనా ఇలా సంతోషంగా కనబడింది అంటూ కామెంట్లను పెడుతున్నారు మీ నా అభిమానులు..!


RRR Telugu Movie Review Rating

తన రికార్డులను ఒక్కరోజులోనే బ్లాస్ట్ చేసిన ధనుష్ సార్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>