LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota3a694731-b0d7-4711-a009-f71ee6c52371-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota3a694731-b0d7-4711-a009-f71ee6c52371-415x250-IndiaHerald.jpgగతంలో పులుపు అనగానే చింతపండును ఉపయోగించేవారు.. కానీ కాలక్రమేనా వాటికి ప్రత్యామ్నాయంగా టమోటాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. ఈ టమోటాతో మనకు నచ్చిన రకరకాల వంటలు మాత్రమే కాదు.. ఊరగాయలు కూడా తయారు చేయవచ్చు.. ముఖ్యంగా టమోటాతో ఎలాంటి వంటకం చేసినా సరే అదిరిపోతుంది. చాలామంది టమోటాలు లేనిది ఏ కూర కూడా తయారు చేయరు. మరికొంతమంది టమోటాలను చక్కెరలో కలుపుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అయితే ఈ టమోటాను ఎలా తిన్నా సరే పోషకాలు మాత్రం సమృద్ధTAMOTA{#}Vitamin;Cholesterol;Ishtam;vegetable market;Vitamin C;Heartటమోటాలను ఇలా చేసి తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!టమోటాలను ఇలా చేసి తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!TAMOTA{#}Vitamin;Cholesterol;Ishtam;vegetable market;Vitamin C;HeartFri, 17 Feb 2023 19:00:00 GMTగతంలో పులుపు అనగానే చింతపండును ఉపయోగించేవారు.. కానీ కాలక్రమేనా వాటికి ప్రత్యామ్నాయంగా టమోటాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. ఈ టమోటాతో మనకు నచ్చిన రకరకాల వంటలు మాత్రమే కాదు.. ఊరగాయలు కూడా తయారు చేయవచ్చు.. ముఖ్యంగా టమోటాతో ఎలాంటి వంటకం చేసినా సరే అదిరిపోతుంది. చాలామంది టమోటాలు లేనిది ఏ కూర కూడా తయారు చేయరు. మరికొంతమంది టమోటాలను చక్కెరలో కలుపుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అయితే ఈ టమోటాను ఎలా తిన్నా సరే పోషకాలు మాత్రం సమృద్ధిగా లభిస్తాయి.

అయితే మీకు టమోటా ద్వారా పూర్తి పోషకాలు లభించాలి అంటే బాగా పండిన టమోటా పండు తినడం కంటే ఎండిన తర్వాత తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. డ్రై టమోటో తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ప్రస్తుతం మనకు డ్రై టమోటో లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే ఇంట్లో అయినా వీటిని తయారు చేయవచ్చు.  ఇలా డ్రై టమాటో తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. వీటిలో నియాసిన్, విటమిన్ కె, కాపర్, ప్రోటీన్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి , ఫైబర్ తో పాటు మరిన్ని శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు కూడా లభిస్తాయి.

ఎండిన టమోటాలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.. గుండెతో సహా వివిధ రకాల జబ్బులు కూడా దూరం అవుతాయి.. ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఎండిన టమోటో పనిచేస్తుంది.. రోజుకు రెండు ఎండిన టమోటాలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.. అలాగే సీజనల్ గా వచ్చే వ్యాధులు కూడా దూరం అవుతాయి.. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.. కంటిచూపు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి.



RRR Telugu Movie Review Rating

తన రికార్డులను ఒక్కరోజులోనే బ్లాస్ట్ చేసిన ధనుష్ సార్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>