LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3ad5c2dd-aec9-4320-8ef4-c333adfec815-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3ad5c2dd-aec9-4320-8ef4-c333adfec815-415x250-IndiaHerald.jpgదగ్గు దీర్ఘకాలికంగా కొనసాగితే ఖచ్చితంగా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, అలర్జీలు, ఇన్ఫెక్షన్ , రసాయనాలు కూడా ఈ దగ్గుకు కారణం అవుతాయి.ఇంకా అలాగే ఆస్థమా, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యల కారణంగా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది. ఇంకా అలాగే మానసికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కొంతమందిలో దగ్గు ఎక్కువగా వస్తుంది.ఇంకా అలాగే హైబీపీకి వాడే మందులు కూడా ఒక్కోసారి దగ్గుకు కారణమవుతాయి. అలాగే జీర్ణాశయంలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉHEALTH{#}thulasi;Tulasi;Ginger;salt;Aaviri;Turmeric;Doctorదగ్గుని ఈజీగా తగ్గించే న్యాచురల్ టిప్స్?దగ్గుని ఈజీగా తగ్గించే న్యాచురల్ టిప్స్?HEALTH{#}thulasi;Tulasi;Ginger;salt;Aaviri;Turmeric;DoctorFri, 17 Feb 2023 20:10:48 GMTదగ్గు దీర్ఘకాలికంగా కొనసాగితే ఖచ్చితంగా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, అలర్జీలు, ఇన్ఫెక్షన్ , రసాయనాలు కూడా ఈ దగ్గుకు కారణం అవుతాయి.ఇంకా అలాగే ఆస్థమా, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యల కారణంగా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది. ఇంకా అలాగే మానసికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కొంతమందిలో దగ్గు ఎక్కువగా వస్తుంది.ఇంకా అలాగే హైబీపీకి వాడే మందులు కూడా ఒక్కోసారి దగ్గుకు కారణమవుతాయి. అలాగే జీర్ణాశయంలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ దగ్గు ఎక్కువగా వస్తుంది. దగ్గుతో బాధపడే వారు ముందుగా దగ్గు ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి.ఆ తరువాత దానికి అనుగుణంగా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్సను తీసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్ తో మంచి ప్రయోజనం పొందవచ్చు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా మీరు గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపాలి.ఈ నీటిని మీరు గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల ఈజీగా గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు దగ్గు కూడా సులభంగా తగ్గుతుంది.ఇంకా అలాగే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల దగ్గు సింపుల్ గా తగ్గుతుంది. అలాగే నీటిలో తులసి ఆకులు ఇంకా అల్లం ముక్కలు వేసి కషాయంలా చేసుకుని కూడా తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా దగ్గు నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే దగ్గును ప్రేరేపించే చల్లటి పదార్థాలు అలాగే తీపి పదార్థాలకు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి ఇంకా అలాగే పుప్పొడి వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల అలర్జీల కారణంగా వచ్చే దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే నిద్రించేటప్పుడు తలగడ అనేది ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా అలాగే నిద్రపోవడానికి ముందుగా గోరు వెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రి పూట మీకు దగ్గు అనేది రాకుండా ఉంటుంది. మూడు నుండి నాలుగు రోజుల కంటే దగ్గు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

తన రికార్డులను ఒక్కరోజులోనే బ్లాస్ట్ చేసిన ధనుష్ సార్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>