HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన ఇంట్లో వంటగదిలో ఔషధాల రూపంలో పనిచేసే అనేక పదార్ధాలలో ఖచ్చితంగా లవంగం కూడా ఒకటి.ఈ లవంగాలు ప్రతి ఇంట్లో కూడా చాలా సులభంగా దొరుకుతాయి.అయితే ఈ లవంగాలు చూడటానికి చాలా చిన్నవిగా ఉండవచ్చు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. లవంగాల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా లవంగాలు చాలా రకాల వ్యాధులను నయం చెయ్యడంలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. లవంగాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు HEALTH{#}Vitamin C;oil;Shaktiఖాళీ కడుపుతో దీన్ని తింటే ఎన్నో లాభాలు?ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఎన్నో లాభాలు?HEALTH{#}Vitamin C;oil;ShaktiFri, 17 Feb 2023 13:51:16 GMTమన ఇంట్లో వంటగదిలో ఔషధాల రూపంలో పనిచేసే అనేక పదార్ధాలలో ఖచ్చితంగా లవంగం కూడా ఒకటి.ఈ లవంగాలు ప్రతి ఇంట్లో కూడా చాలా సులభంగా దొరుకుతాయి.అయితే ఈ లవంగాలు చూడటానికి చాలా చిన్నవిగా ఉండవచ్చు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. లవంగాల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా లవంగాలు చాలా రకాల వ్యాధులను నయం చెయ్యడంలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. లవంగాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు చాలా ఈజీగా నయమవుతాయి. పొద్దున్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలేయం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి.


ఎందుకంటే కాలేయం మీ శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఈజీగా తొలగించడానికి పని చేస్తుంది. ఈ కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందుకే మీరు మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలు తింటే, మీ కాలేయం శుభ్రంగా ఇంకా ఆరోగ్యంగా  ఉంటుంది.మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి, మన రోగనిరోధక శక్తి బలంగా ఉండటం కూడా చాలా అవసరం. ఈ లవంగాలలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లవంగాలను ఖాళీ కడుపుతో తింటే, అది తెల్ల రక్త కణాలను పెంచడానికి ఇంకా అలాగే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.అలాగే మీకు పంటి నొప్పి లేదా తలనొప్పి కనుక ఉంటే, మీరు ఖచ్చితంగా ఈ లవంగాలను తినవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల పంటి నొప్పి నుంచి మీకు చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అంతే కాదు తలనొప్పి వచ్చినప్పుడు కేవలం లవంగం నూనె వాసన చూస్తే చాలు మీకు తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.



RRR Telugu Movie Review Rating

భారీ ధరకే అమ్ముడుపోయిన సార్ ఓటీటి రైట్స్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>