MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushbdd77fb8-9587-46f8-8176-944dda92a13a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurushbdd77fb8-9587-46f8-8176-944dda92a13a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫర్ ది ఫస్ట్ టైం శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సినిమా 'ఆదిపురుష్'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గతేడాది అక్టోబర్ లో విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ చాలా దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది.వీఎఫ్ఎక్స్ క్వాలిటీగా లేవని అస్సలు బడ్జెట్ కి తగ్గట్లుగా లేవని.. రావణుడి, హనుమంతుడి వేషధారణ కూడా అసలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవనే ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫ్ఎక్స్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించADIPURUSH{#}Sunny Singh;krishnam raju;Kannada;October;Prize;Saif Ali Khan;Prabhas;March;June;prasad;bollywood;India;News;Cinemaఆదిపురుష్: గుడ్ న్యూస్.. మరో టీజర్ వచ్చేస్తోంది?ఆదిపురుష్: గుడ్ న్యూస్.. మరో టీజర్ వచ్చేస్తోంది?ADIPURUSH{#}Sunny Singh;krishnam raju;Kannada;October;Prize;Saif Ali Khan;Prabhas;March;June;prasad;bollywood;India;News;CinemaFri, 17 Feb 2023 16:20:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫర్ ది ఫస్ట్ టైం శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సినిమా 'ఆదిపురుష్'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గతేడాది అక్టోబర్ లో విడుదలైన 'ఆదిపురుష్' టీజర్ చాలా దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది.వీఎఫ్ఎక్స్ క్వాలిటీగా లేవని అస్సలు బడ్జెట్ కి తగ్గట్లుగా లేవని.. రావణుడి, హనుమంతుడి వేషధారణ కూడా అసలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవనే ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫ్ఎక్స్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించిన ఈ సినిమా టీమ్.. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాని జూన్ కి వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని ఇంకా అతి త్వరలోనే అదిరిపోయే సర్ ప్రైజ్ కూడా రానుందని సమాచారం తెలుస్తోంది. శ్రీరామ నవమి కానుకగా మార్చి 30 వ తేదీన 'ఆదిపురుష్' నుంచి కొత్త టీజర్ ను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందట.


ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇంకా అలాగే ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకుండా ఉండేలా ఈ మూవీ టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట. బడ్జెట్ కి, సబ్జెక్టు కి తగ్గట్లుగా వీఎఫ్ఎక్స్ అలాగే పాత్రల వేషధారణ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తున్నారట.ఇక అదే కనుక జరిగితే మాత్రం మొదటి టీజర్ విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ రెండో టీజర్ తర్వాత ఆ స్థాయికి అంచనాలు వెళ్తాయి అనడంలో అసలు ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ ఫేమస్ బ్యానర్ టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకుడుగా వ్యవహారిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఇంకా లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నాను. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం ఇంకా అలాగే కన్నడ భాషల్లో 2023, జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు.



RRR Telugu Movie Review Rating

తన రికార్డులను ఒక్కరోజులోనే బ్లాస్ట్ చేసిన ధనుష్ సార్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>