Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-36a8aa81-26ad-4204-a837-a9fe78cfaf8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-36a8aa81-26ad-4204-a837-a9fe78cfaf8b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయాన్ని చవి చూస్తుంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే రెండవ టెస్టు మ్యాచ్ కు సిద్ధమైంది అని చెప్పాలి. ఇక నేడు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి నిరాశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు Cricket {#}Arun;Australia;Arun Jaitley;Delhiఆస్ట్రేలియా జట్టు వింత ప్రాక్టీస్.. షాక్ అవుతున్న నేటిజన్స్?ఆస్ట్రేలియా జట్టు వింత ప్రాక్టీస్.. షాక్ అవుతున్న నేటిజన్స్?Cricket {#}Arun;Australia;Arun Jaitley;DelhiFri, 17 Feb 2023 09:00:00 GMTప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయాన్ని చవి చూస్తుంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే రెండవ టెస్టు మ్యాచ్ కు సిద్ధమైంది అని చెప్పాలి. ఇక నేడు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.


 అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి నిరాశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఎట్టి పరిస్థితుల్లో రెండోవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తూ ఉంది. దీనికోసం ఇక ఢిల్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరూ కూడా ప్రాక్టీస్ లో మునికి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ ఎలా చేస్తూ ఉంటారు అనే విషయంపై దాదాపు అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవైపు బౌలర్లు బౌలింగ్ చేస్తూ ఉంటే ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు నెట్స్ లో ఆ బంతులను ఎదుర్కొంటూ ఉంటారు.


 కానీ ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఇప్పుడు వరకు ఎవరూ కానీ విని ఎరుగని రీతిలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ముఖ్యంగా అశ్విన్ ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా పెద్ద ప్లాన్ వేసింది. ఇక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లుగానే ఒక బ్యాట్స్మెన్ వికెట్ల ముందు నిలబడి బంతులను ఎదుర్కొంటూ ఉంటే మరొక బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల నిలబడి అతను మిస్ చేసిన బంతులను ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ ఫోటోలు చూసి ఇలాంటి ప్రాక్టీస్ ని మేము ఎప్పుడూ చూడలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

భారీ ధరకే అమ్ముడుపోయిన సార్ ఓటీటి రైట్స్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>