MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc0ccb85d-44bc-4240-bbca-f5d542373e00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc0ccb85d-44bc-4240-bbca-f5d542373e00-415x250-IndiaHerald.jpgగత రెండు మూడు రోజులుగా ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకి సంబంధించిన వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. పౌరాణిక సినిమాగా ఈ సినిమా రానందిని ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్టు విషయంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అప్పట్లో పౌరాణిక కథాంశంతో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన సినిమాలలో పలు పౌరాణిక సినిమాలు ఉన్నాయి. ఇక ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి tollywood{#}prashanth neel;Prasanth Neel;trivikram srinivas;News;NTR;India;Balakrishna;Jr NTR;Success;Box office;Cinemaఎన్టీఆర్ ఆ సినిమా ఒప్పుకొని తప్పు చేస్తున్నాడా..!?ఎన్టీఆర్ ఆ సినిమా ఒప్పుకొని తప్పు చేస్తున్నాడా..!?tollywood{#}prashanth neel;Prasanth Neel;trivikram srinivas;News;NTR;India;Balakrishna;Jr NTR;Success;Box office;CinemaFri, 17 Feb 2023 10:10:47 GMTగత రెండు మూడు రోజులుగా ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకి సంబంధించిన వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. పౌరాణిక సినిమాగా ఈ సినిమా రానందిని ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్టు విషయంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అప్పట్లో పౌరాణిక కథాంశంతో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన సినిమాలలో పలు పౌరాణిక సినిమాలు ఉన్నాయి. ఇక ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి డిజాస్టర్లుగా నిలిచాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇదిలా ఉంటే మరోవైపు త్రివిక్రమ్ కు సైతం పౌరాణిక సినిమాలను తీసిన అనుభవం ఇప్పటివరకు లేదు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాతో కెరియర్ పరంగా రిస్క్ తీసుకోవాలని ఎన్టీఆర్ అనుకోవడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్  క్రేజ్ ఎన్టీఆర్ కి ఉండడంతో పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ సాధించాలని ప్లాన్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న చాలా మంది..

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమాని ఒప్పుకుంటే కచ్చితంగా కెరియర్ పరంగా పెద్ద తప్పు చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా కోసం దాదాపు మూడేళ్ల డేట్ లను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాదు తను చేసే ప్రతి సినిమా కూడా తన అభిమానులకు నచ్చేలా ఉండాలి అని జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నాడు..!!



RRR Telugu Movie Review Rating

భారీ ధరకే అమ్ముడుపోయిన సార్ ఓటీటి రైట్స్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>