Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-8c343c06-cec9-4c08-b529-2e89c03e2f21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-8c343c06-cec9-4c08-b529-2e89c03e2f21-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడటం కోసం అటు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపు మొత్తం ఇక ఈ టెస్ట్ సిరీస్ పైనే ఉంది. ఎందుకంటే ఇక భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థి అని పాకిస్తాన్ పిలుస్తూ ఉంటారు.. కానీ అటు ఆస్ట్రేలియా, భారత్ ను కూడా ఇలా చిరకాల ప్రత్యర్థులుగా కొంతమంది విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు స్వదేశీ పరిస్థితిలను వినియోగిCricket {#}vedhika;Delhi;Pakistan;Australia;Cricket;Indiaఅతన్ని తీసుకోకపోవడం వల్లే.. ఆస్ట్రేలియా ఓడిపోయింది : క్లార్క్అతన్ని తీసుకోకపోవడం వల్లే.. ఆస్ట్రేలియా ఓడిపోయింది : క్లార్క్Cricket {#}vedhika;Delhi;Pakistan;Australia;Cricket;IndiaThu, 16 Feb 2023 15:00:00 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడటం కోసం అటు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపు మొత్తం ఇక ఈ టెస్ట్ సిరీస్ పైనే ఉంది. ఎందుకంటే ఇక భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థి అని పాకిస్తాన్ పిలుస్తూ ఉంటారు.. కానీ అటు ఆస్ట్రేలియా, భారత్ ను కూడా ఇలా చిరకాల ప్రత్యర్థులుగా కొంతమంది విశ్లేషకులు అభివర్ణిస్తూ  ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని ఇక పూర్తి ఆధిపత్యం ఎలా ఇస్తుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నాగపూర్ వేదిక జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఏకంగా 132 పరుగుల తేడాతో భారత జట్టు ఆస్ట్రేలియన్ ఓడించింది అని చెప్పాలి. భారత బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా కు పుంజుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం చేతులెత్తయగా భారత్కు విజయం వరించింది అని చెప్పాలి. కాగా ఢిల్లీ వేదికగా ఈ నెల 17వ తేదీన రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా భారత జట్టుకు బాగా అచ్చొచ్చన్న మైదానం కావడంతో రెండవ టెస్టు మ్యాచ్ లో కూడా భారత్ దే విజయం అంటూ ఎంతో మంది క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


 ఇదిలా ఉంటే తొలి టెస్ట్ లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుపై ఇక ఆ దేశ మాజీ ఆటగాడు మైకల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్ట్ లో సరైన టీంను తీసుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడింది అంటూ అభిప్రాయపడ్డాడు. రెండవ టెస్టుల్లోనైనా ట్రావీస్ హెడ్కు తుది జట్టులో చోటు కల్పించాలంటూ సూచించాడు. తొలి టెస్టులో అతని తీసుకోకపోవడం ఆస్ట్రేలియా కు పెద్ద మైనస్ గా మారింది అంటూ చెప్పుకొచ్చాడు. రేన్ షాను పక్కన పెడితే ఆస్ట్రేలియా తమ చేతులను తామే కాల్చుకున్నట్లు అవుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా రెండవ టెస్టులో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ని పక్కన పెట్టి అతని స్థానంలో స్పిన్నర్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>