MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand8e846e94-79b7-42fe-99de-2779488013e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand8e846e94-79b7-42fe-99de-2779488013e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకడు. ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారి అనతి కాలంలోనే టాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు. తన తోటి హీరోల్లా రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు శర్వానంద్. కాగా మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్న శర్వానంద్ రీసెంట్ గానే రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికSharwanand{#}rakshita;sree;marriage;Hero;Heroine;Love;Cinemaశర్వానంద్ ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..?శర్వానంద్ ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..?Sharwanand{#}rakshita;sree;marriage;Hero;Heroine;Love;CinemaThu, 16 Feb 2023 16:35:00 GMTటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకడు. ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారి అనతి కాలంలోనే టాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు. తన తోటి హీరోల్లా రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు శర్వానంద్. కాగా మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్న శర్వానంద్ రీసెంట్ గానే రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతోంది. 

ఈ క్రమంలోనే శర్వానంద్ కు సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే శర్వానంద్ గతంలో ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట. ఆ స్టార్ హీరోయిన్ కి కూడా శర్వా అంటే చాలా ఇష్టమట. ఇద్దరూ కలిసి చాలా డీప్ లవ్ లో కొంతకాలం ఉన్నారట. అయితే అలాంటి సమయంలో శర్వానంద్ కెరియర్ డ్రాప్ అవుతూ వచ్చింది. అతను వరుసగా ప్లాపుల్లో ఉన్నాడు. కనీసం హీరోగా నిలదొక్కునే పరిస్థితి కూడా కనిపించలేదు. దాంతో ఆ సమయంలో ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ శర్వానంద్ ను యాక్సెప్ట్ చేయలేదట. ఎందుకంటే తమ కూతురు అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్గా ఉండడంతో శర్వానన్ను వాళ్ళు లైట్ తీసుకున్నారని..

హీరోయిన్ కూడా కుటుంబ సభ్యుల మాట విని శర్వానందును దూరం పెట్టిందట. దాంతో శర్వానంద్ అప్పటి నుంచి సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత చాలాకాలం సింగిల్గానే ఉంటూ ఎక్కువగా తన సినిమాలు పైనే ఫోకస్ చేశాడు. ఇక  తర్వాత ఇటీవల రక్షిత రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసాడు. ఇక శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది 'ఒకే ఒక జీవితం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాను శ్రీ కార్తిక్ డైరెక్డ్ చేశాడు. సీనియర్ హీరోయిన్ అమల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం శర్వానంద్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు సమాచారం...!!



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>