Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-nagallaaf081a69-678e-4e48-b84e-7945d8096e93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-nagallaaf081a69-678e-4e48-b84e-7945d8096e93-415x250-IndiaHerald.jpgమల్లేశం సినిమాతో తన ప్రతిభ చాటుకున్న తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేదా థామస్ లతో పాటు నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని కాపాడుకునే క్రమంలో అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. మరి సినిమా ఛాన్స్ లు రావట్లేదా లేక వచ్చినా అమ్మడు చేయట్లేదా అన్నది తెలియదుAnanya Nagalla{#}Nivetha Thomas;Pawan Kalyan;Telugu;Cinema;Heroineఅనన్యాకి ఆఫర్లు లేవా..?అనన్యాకి ఆఫర్లు లేవా..?Ananya Nagalla{#}Nivetha Thomas;Pawan Kalyan;Telugu;Cinema;HeroineThu, 16 Feb 2023 15:42:00 GMTమల్లేశం సినిమాతో తన ప్రతిభ చాటుకున్న తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేదా థామస్ లతో పాటు నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని కాపాడుకునే క్రమంలో అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. మరి సినిమా ఛాన్స్ లు రావట్లేదా లేక వచ్చినా అమ్మడు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అనన్యా నాగళ్ల ఫోటో షూట్స్ తోనే కాలక్షేపం చేస్తుంది. మొన్నటిదాకా సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన అమ్మడు వకీల్ సాబ్ సినిమా తర్వాత సోలో ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక మెయిన్ లీడ్ హీరోయిన్ గా వస్తేనే చేస్తా లేదంటే లేదు అనుకుంటూ ఉంటే ఉన్న ఈ క్రేజ్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో చిన్న పాత్రలైనా సరే ఒక్కోసారి బాగా వర్క్ అవుట్ అవుతాయి. అనన్యా నాగళ్ల అలాంటి పాత్రలు చేసినా బాగుంటుందని ఆమె ఫాలోవర్స్ అంటున్నారు. మరి అమ్మడికి అవకాశాలు రావట్లేదో ఏమో కానీ కేవలం ఫోటో షూట్స్ తోనే టైం పాస్ చేస్తుంది. అయితే సోలో హీరోయిన్ గా చేసినా పాత్రని మోసే క్యాలిబర్ ఉండాలి. అలా తనని తాను మెరుగుపరచుకుంటే బెటర్ అని కొందరు అంటున్నారు.

ఇలా ఫోటో షూట్స్ చేయడం వల్ల ఫాలోవర్స్ పెరుగుతారేమో కానీ హీరోయిన్ గా చేస్తేనే అసలు టాలెంట్ బయటపడుతుందని చెప్పొచ్చు. సైడ్ రోల్స్ వచ్చినా సరే నో అని చెబుతున్న అనన్యా నాగళ్ల ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అందాక ఇలా ఫోటో షూట్స్ తోనే రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. అయితే అమ్మడి ఫోటో షూట్స్ కి సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.





RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>