BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi76ee675f-a4c2-497c-81fc-fdc5a10c4511-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi76ee675f-a4c2-497c-81fc-fdc5a10c4511-415x250-IndiaHerald.jpgబీబీసీ ఇండియాపై ఐటీ దాడుల అంశంలో మోదీ సర్కారుకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ ప్రాముఖ్యానికి తాము మద్దతు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మానవహక్కుల ప్రాముఖ్యతను చాటుతూనే ఉంటామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పడం ఒక విధంగా మోదీ సర్కారుకు షాకింగ్ అనే చెప్పాలి. మీడియా స్వేచ్ఛ వంటి సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పునాది అని అమెరికా విదేmodi{#}American Samoa;Survey;media;Narendra Modiబీబీసీ ఇష్యూ.. మోదీకి బైడెన్‌ షాక్‌ ఇచ్చిందా?బీబీసీ ఇష్యూ.. మోదీకి బైడెన్‌ షాక్‌ ఇచ్చిందా?modi{#}American Samoa;Survey;media;Narendra ModiThu, 16 Feb 2023 08:07:43 GMTబీబీసీ ఇండియాపై ఐటీ దాడుల అంశంలో మోదీ సర్కారుకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ ప్రాముఖ్యానికి తాము మద్దతు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మానవహక్కుల ప్రాముఖ్యతను చాటుతూనే ఉంటామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పడం ఒక విధంగా మోదీ సర్కారుకు షాకింగ్ అనే చెప్పాలి.

మీడియా స్వేచ్ఛ వంటి సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పునాది అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ముంబయి, దిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సర్వే చేపట్టిన మరుసటి రోజే అమెరికా ఇలా స్పందించింది. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదా విలువలకు వ్యతిరేకమా అని మీడియా అడిగితే.. తాను ఏమీ చెప్పలేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ సమాధానం ఇచ్చినా.. ఈ సోదాలకు సంబంధించిన వాస్తవాలు అమెరికాకు తెలుసన్నారు.



RRR Telugu Movie Review Rating

శభాష్‌ మోదీ.. సరిహద్దు గ్రామాలకు గుడ్‌న్యూస్‌?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>