Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-sir-movie180c91b8-0136-4e94-9139-99066f2714da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-sir-movie180c91b8-0136-4e94-9139-99066f2714da-415x250-IndiaHerald.jpgధనుష్ హీరోగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా సార్. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ధనుష్ లాంటి విలక్షణ నటుడు ఓకే చేశాడు అంటే సినిమాలో కచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుంది. ఈ క్రమంలో సార్ సినిమా ట్రైలర్ చూస్తే విద్యా వ్యవస్థ నేపథ్యంతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.Dhanush Sir{#}Kanna Lakshminarayana;Darsakudu;Venkatesh;Venky Atluri;dhanush;trivikram srinivas;Telugu;Yuva;Tollywood;India;Director;Cinemaఈ 'సార్' అందరికి నచ్చుతాడా..?ఈ 'సార్' అందరికి నచ్చుతాడా..?Dhanush Sir{#}Kanna Lakshminarayana;Darsakudu;Venkatesh;Venky Atluri;dhanush;trivikram srinivas;Telugu;Yuva;Tollywood;India;Director;CinemaThu, 16 Feb 2023 11:04:44 GMTధనుష్ హీరోగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా సార్. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ధనుష్ లాంటి విలక్షణ నటుడు ఓకే చేశాడు అంటే సినిమాలో కచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుంది. ఈ క్రమంలో సార్ సినిమా ట్రైలర్ చూస్తే విద్యా వ్యవస్థ నేపథ్యంతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ధనుష్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా ఉన్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించగా ధనుష్ లాంటి స్టార్ హీరోని యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఎలా హ్యాండిల్ చేశాడు అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

కోలీవుడ్ లో ధనుష్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆయన విలక్షణ కథలు.. పాత్రలతో సూపర్ హిట్లు కొడుతున్నారు. అలాంటి ఆయన్ని సార్ గా తెలుగు దర్శకుడు ఒప్పించడం క్రేజీగా మారింది. అయితే సార్ సినిమాలో వెనక త్రివిక్రం ఉన్నాడనే నమ్మకంతోనే ధనుష్సినిమా చేసి ఉండొచ్చని టాక్. కానీ త్రివిక్రం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడే తప్ప సినిమా కంటెంట్ విషయంలో అసలు జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది. అంతేకాదు తన పెన్ను సాయం కూడా ఈ సినిమాకు అందించినట్టు లేడని అర్ధమవుతుంది.

సార్ సినిమా ప్యూర్లీ వెంకీ అట్లూరి సినిమాలానే తీసేలా చేశారు. ధనుష్ కూడా దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా అతను ఎలా చూపించాలని అనుకున్నాడో అలానే చేశాడని తెలుస్తుంది. కొన్ని సినిమాలు కథ గా రాసుకున్నప్పుడు బాగుంటాయి సినిమా తీసినప్పుడు ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు రాసుకున్న కథ కన్నా తెర మీద ఇంకా అద్భుతంగా ఉందని త్రివిక్రం అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా వెంకీసినిమా ఎలా చేశాడు అని చెప్పడానికి. సో సార్ కచ్చితంగా సత్తా చాటుతాడనే చెప్పొచ్చు.





RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>