Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/paritoshakam-penchesina-balayya9ffc859e-4133-4c50-a47c-4489d51b1db9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/paritoshakam-penchesina-balayya9ffc859e-4133-4c50-a47c-4489d51b1db9-415x250-IndiaHerald.jpgబాలయ్య రేంజ్ బాగా మారిపోయింది. సినిమా కెరీర్‌ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఇటు అఖండ మరియు వీరసింహారెడ్డి లతో బ్యాక్ టూ బ్యాక్ బంపర్ హిట్స్ ను అందుకున్నారు. దీంతో బాలయ్య రేంజ్ తారా స్థాయికి వెళ్లింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీ గా పెరిగిపోయింది. ప్రజంట్ బాలయ్య ఒక్కో కు 20 కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ నడస్తుంది. ప్రజంట్ నటసింహం బాలయ్య యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్.బి.కే 108 మూవీ చేస్తున్నాడట.. తన పంథాను మారSocialstars lifestyle {#}anil music;prasanth varma;venkatesh maha;puri jagannadh;boyapati srinu;Balakrishna;Darsakudu;Industry;Director;Cinemaపారితోషకం పెంచేసిన బాలయ్య...!!పారితోషకం పెంచేసిన బాలయ్య...!!Socialstars lifestyle {#}anil music;prasanth varma;venkatesh maha;puri jagannadh;boyapati srinu;Balakrishna;Darsakudu;Industry;Director;CinemaThu, 16 Feb 2023 12:30:00 GMTబాలయ్య  రేంజ్ బాగా మారిపోయింది. సినిమా కెరీర్‌ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఇటు అఖండ మరియు వీరసింహారెడ్డి లతో బ్యాక్ టూ బ్యాక్ బంపర్ హిట్స్ ను అందుకున్నారు.

దీంతో బాలయ్య రేంజ్ తారా స్థాయికి వెళ్లింది. దీంతో రెమ్యూ నరేషన్ కూడా భారీ గా పెరిగిపోయింది. ప్రజంట్ బాలయ్య ఒక్కో కు 20 కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ నడస్తుంది.

ప్రజంట్ నటసింహం బాలయ్య యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్.బి.కే 108 మూవీ చేస్తున్నాడట.. తన పంథాను మార్చి.. తండ్రి, కుమార్తె ఎమోషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అనిల్ రూపొందిచనున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేయనున్నారు బాలయ్య. పూరి డైరెక్షన్‌ ఓ సినిమా కన్ఫామ్ అయినట్లు కూడా తెలుస్తుంది. క్రిష్ బోయపాటి కూడా లైన్‌ లో ఉన్నారట. వీరే కాదు.. యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ అలాగే వెంకటేశ్ మహా చెప్పిన లైన్స్ కూడా బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

NBK 109ని ఓ కొత్త డైరెక్టర్‌తో చేసేందుకు ప్లాన్ చేస్తు న్నారని సమాచారం.. ప్రస్తుతం డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయట. ఆ డైరెక్టర్ ఇటీవలే తన ఫస్ట్ మూవీతో మంచి హిట్ ను అందుకున్నారని సమాచారం. అయితే ఈ చర్చల్లో ఓ చిన్న ప్రాబ్లమ్ వచ్చినట్లు సమాచారం.. అదేంటంటే.. ఈ సినిమా కు బాలయ్య రూ.20కోట్ల రెమ్యూనరేషన్ తీసు కోనున్నారట. అయితే ఆ డైరెక్టర్ కూడా తనకు రూ.10కోట్లు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తా నని అలాగే నాన్ థియేట్రికల్ లాభాల్లో 20 శాతం షేర్ ఇస్తానని చెబుతు న్నారని సమాచారం. అయితే దీనిపై దర్శకుడు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదట.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>