MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneye60db7e7-218d-478b-a369-d51c3dd1f62f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneye60db7e7-218d-478b-a369-d51c3dd1f62f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలామంది వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా లాభం పొందాలని ఆలోచిస్తున్నారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది.. ఈ బిజినెస్ ఐడియాను కనుక మీరు ఫాలో అయినట్లయితే రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి.. పూర్తి వివరాలని గమనించినట్లయితే ఔషధ మొక్కలకి ఈ మధ్యకాలంలో చాలా మంచి డిమాండ్ పెరిగింది. ఈ మొక్కలను పెంచడానికి చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఔషధ మొక్కలతో చక్కటి లాభాలను కూడా మనం పొందవచ్చు. ప్రస్తుతం ఆంటీ మలేరియా డ్రగ్ తయారీలో ఆర్టేమిసియా చక్కటి లాభాలను తీసుకువచ్చింMONEY{#}Manam;Idea;Cancerమనీ: ఈ ఆకులతో లక్షల్లో లాభాలు..!మనీ: ఈ ఆకులతో లక్షల్లో లాభాలు..!MONEY{#}Manam;Idea;CancerThu, 16 Feb 2023 11:00:33 GMTఇటీవల కాలంలో చాలామంది వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా లాభం పొందాలని ఆలోచిస్తున్నారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది.. ఈ బిజినెస్ ఐడియాను కనుక మీరు ఫాలో అయినట్లయితే రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి.. పూర్తి వివరాలని గమనించినట్లయితే ఔషధ మొక్కలకి ఈ మధ్యకాలంలో చాలా మంచి డిమాండ్ పెరిగింది. ఈ మొక్కలను పెంచడానికి చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఔషధ మొక్కలతో చక్కటి లాభాలను కూడా మనం పొందవచ్చు.

ప్రస్తుతం ఆంటీ మలేరియా డ్రగ్ తయారీలో ఆర్టేమిసియా చక్కటి లాభాలను తీసుకువచ్చింది. ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించిన పూర్తి వివరాలు విషయానికి వస్తే ఆర్టెమిసియా మొక్కలలో  ఆర్టెమిసినిన్ అనే ఒక మూలకం ఉంటుంది. దీని నుండి మలేరియా మందులను కూడా తయారుచేస్తారు కాబట్టి ఈ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది.  ఇవి ఎక్కువగా చైనాలోనే కనబడుతూ ఉంటాయి. ఈ మొక్కలను మీరు ఇండియాలో పెంచి చక్కటి లాభాలను పొందవచ్చు.. సిఐఎంఏపి శాస్త్రవేత్తలు ఆర్టెమిసియా సిఐఎం సంజీవనిరకంలో ఆర్టెమిసియా కంటెంట్ 1.2 శాతం ఉంటుందని స్పష్టం చేశారు.


ఇవి క్యాన్సర్ తో పాటు ఇతర సమస్యలను తొలగించడానికి చాలా చక్కగా సహాయపడతాయి. నాలుగు నెలల వ్యవధిలో హెక్టారుకు సుమారుగా 65 వేల రూపాయల వరకు మీకు లాభం వస్తుంది.  ఈ ఆకులతో మీరు మరిన్ని ప్రయోజనాలు పొందాలి అంటే మార్కెట్లో ఎక్కడ వీడికి డిమాండ్ ఉందో ముందుగా తెలుసుకొని మీరు వ్యవసాయం చేపట్టినట్లయితే అంతకుమించి లాభాలు వస్తాయి ఈ మధ్యకాలంలో ఎలాగో ప్రతి ఔషధ మొక్కకు మంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చక్కటి ఆదాయంతో పాటు నలుగురికి సహాయపడిన వారు అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మొక్కల పెంపకంతో ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందే ప్రయత్నం చేయండి మీతో పాటు మరికొంతమందికి ఆర్థిక భరోసా కూడా ఇవ్వవచ్చు.



RRR Telugu Movie Review Rating

సార్ ఈవెంట్ లో ఆది పవన్ భజన.. నెట్టింట ట్రోల్స్?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>