Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-58459f37-3878-493c-8d4a-0b6971d0614c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-58459f37-3878-493c-8d4a-0b6971d0614c-415x250-IndiaHerald.jpgపలు తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించిన దివ్యవాణి (Divya Vani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు .. తెలుగు, కన్నడ , తమిళ్ మరియు మలయాళం వంటి సినిమాలలో నటించి.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు కొన్ని సినిమాలు చేశాక సినీ పరిశ్రమకు దూరమైన ఆమె మళ్ళీ సినిమాలలోకి వచ్చినా కూడా అంత గుర్తింపు మాత్రం రాలేదు. తర్వాత సీరియల్స్ లో కూడా నటించారట దివ్యవాణి.. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల మీద ఆసక్తి రావడంతో టీడీపీలోకి వచ్చి.. అక్కడ ఫైర్ బ్రాండ్ గా చెలరSocialstars lifestyle {#}politics;Party;Kannada;TDP;marriage;Press;News;Balakrishna;Tamil;Teluguఆ సమయంలో బాలయ్య నన్ను ఓదార్చారు : దివ్య వాణిఆ సమయంలో బాలయ్య నన్ను ఓదార్చారు : దివ్య వాణిSocialstars lifestyle {#}politics;Party;Kannada;TDP;marriage;Press;News;Balakrishna;Tamil;TeluguThu, 16 Feb 2023 12:15:00 GMTపలు తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించిన దివ్యవాణి (Divya Vani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు .. తెలుగు, కన్నడ , తమిళ్ మరియు మలయాళం వంటి సినిమాలలో నటించి.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు కొన్ని సినిమాలు చేశాక సినీ పరిశ్రమకు దూరమైన ఆమె మళ్ళీ సినిమాలలోకి వచ్చినా కూడా అంత గుర్తింపు మాత్రం రాలేదు. తర్వాత సీరియల్స్ లో కూడా నటించారట దివ్యవాణి..

ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల మీద ఆసక్తి రావడంతో టీడీపీలోకి వచ్చి.. అక్కడ ఫైర్ బ్రాండ్ గా చెలరేగి పోయారు.. అనూహ్యంగా పార్టీ నుండి బయటకు వచ్చేశారు దివ్యా వాణి.అయితే దీనిపై తాజాగా స్పందిస్తూ పార్టీలో కొంతమంది వల్లే తాను బయటకు వచ్చేసానని  అలాగే ఇవన్నీ అధిష్టానానికి తెలియదని కూడా ఆమె తెలుపుకొచ్చారు. అధిష్టానం నుండి ఆమెకు ఏమి కావాలంటే అవి ఇవ్వాలని చెప్పిన కానీ కొంతమంది నేతలు తనను బాగా అవమానించారని ఆమె తెలిపారు..

ఇకపోతే టిడిపి నుంచి బయటకు వచ్చేటప్పుడు బాలకృష్ణ ఇంటికి నేను వెళ్లాను.. నాకు జరిగిన అవమానం గురించి చెప్పుకొని ఎంతో బాధ పడ్డాను.. నన్ను వేధించిన నాయకుల గురించి కూడా ఆయనకు చెప్పాను.. అప్పుడు బాలకృష్ణ నేను చూసుకుంటానని.. వీటి గురించి ఇతరుల నుంచి కూడా సమాచారం వచ్చిందని.. మీరు బాధపడద్దని కూడా నాతో అన్నారు అయితే నేను పార్టీని వీడక తప్పలేదు అంటూ కూడా తెలిపారట దివ్యవాణి.. అయితే కొంతమంది ఆమె టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా విమర్శలు చేయడంతో ఆమె ఎంతో బాధ పడ్డారు.

అయితే ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ రాజకీయాలు అవసరమా అని కుటుంబ సభ్యులు కూడా అడిగారని, తన కుమార్తె కూడా నువ్వేంటో తమకు తెలుసునని,, బాధపడొద్దు అని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైసీపీలోకి వస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>