Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bhavodweganiki-lonaina-vishnu-priya024eb714-15e4-473c-8809-e14a65fb2888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bhavodweganiki-lonaina-vishnu-priya024eb714-15e4-473c-8809-e14a65fb2888-415x250-IndiaHerald.jpgబుల్లితెర అభిమానులకు అసలు పరిచయమే అవసరం లేని పేరు విష్ణు ప్రియ. ఆమె పోవే పోరా వంటి ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా చేసిన ఈమె తర్వాత అనేక బుల్లితెర చానల్స్ లో వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా యాంకర్ గా చాలా మంచి గుర్తింపు పొందింది. ఐతే ఆమె గత కొన్నిరోజులుగా బుల్లితెర ప్రోగ్రామ్స్ కు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆ విధంగా టీవీ షో లకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది.ఆమె సోషల్ మీడియా వేదికగా రెగ్యులర్ గా తనకు సంబంధించిన అనేక విషయాలను డాన్స్ రీల్ చేస్తూఒక రేంజ్ లో సందడి చేస్తుందSocialstars lifestyle {#}vishnu priya;television;vishnu;January;Instagram;Love;mediaభావొద్వేగానికి లోనైనా విష్ణు ప్రియా...!!భావొద్వేగానికి లోనైనా విష్ణు ప్రియా...!!Socialstars lifestyle {#}vishnu priya;television;vishnu;January;Instagram;Love;mediaThu, 16 Feb 2023 15:30:00 GMTబుల్లితెర అభిమానులకు అసలు పరిచయమే అవసరం లేని పేరు విష్ణు ప్రియ. ఆమె పోవే పోరా వంటి ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా చేసిన  ఈమె తర్వాత అనేక బుల్లితెర చానల్స్ లో వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా యాంకర్ గా చాలా  మంచి గుర్తింపు పొందింది.

ఐతే ఆమె గత కొన్నిరోజులుగా బుల్లితెర ప్రోగ్రామ్స్ కు  పూర్తిగా దూరం గా ఉంటుంది. ఆ విధంగా టీవీ షో లకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది.ఆమె సోషల్ మీడియా వేదికగా రెగ్యులర్ గా తనకు సంబంధించిన అనేక విషయాలను డాన్స్ రీల్ చేస్తూఒక రేంజ్ లో సందడి చేస్తుంది.ఐతే  గత కొద్ది రోజుల క్రితం విష్ణు ప్రియ తల్లిగారు చనిపోయారన్న సంగతి మనందరికి తెల్సిందే.

విష్ణు ప్రియ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఎపుడు కూడా తన తల్లి ని మరియు చెల్లిని ఆమె యొక్క అభిమానులకు ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేస్తూ ఉండేది. ఐతేఆమె తల్లి సడన్ గా జనవరి నెలలో చనిపోవడంతో విష్ణు ప్రియ ఒక్కసారి గా ఎమోషనల్ అవుతూ తన తల్లి చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో బాధపడ్డారు. దాంతో ఆమెఅప్పటి నుండి   సోషల్ మీడియాకి కూడా కొంచం దూరంగా ఉంటూ వచ్చారు.ఐతే లేటెస్ట్ గా ఇంకోసారి ఒక పోస్ట్ చేసింది ఆమె తల్లి ని గుర్తు చేసుకుంటూ.ఐతే ఇటువలా తన తల్లి బర్త్డే  కావడంతో ఆమె తన తల్లి పిక్ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తన తల్లికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకుంది.దాంట్లో భాగం గా అమ్మ హ్యాపీ బర్త్ డే. నీ ప్రేమ, ఎనర్జీని ఫుల్ ఫిల్ చేయడం  ఎవరి వల్ల కాదు అప్పటికి,ఎప్పటికీ ఐ లవ్ యూ అని విష్ణుప్రియ అన్నది.



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>