BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty51b24d45-411e-4d7d-9c40-a06f542a4484-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty51b24d45-411e-4d7d-9c40-a06f542a4484-415x250-IndiaHerald.jpgఇక ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా తెల్ల జుట్టు సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని కవర్ చెయ్యడానికి రసాయనాలతో జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు. అందుకోసం గాను మార్కెట్లో వివిధ రంగులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటన్నింటితో జుట్టు పొడిబారి ఖచ్చితంగా చాలా నిర్జీవంగా మారుతుంది.ఇంకా అంతే కాదు జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. అందుకే అన్ని సమస్యలకు చెక్‌ పెడుతూ మీ పెరట్లో దొరికే ఈ ఆకు తెల్ల జుట్టు సమస్యకు ఖచ్చితంగా చాలా సులువైన పరిష్కారం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చింతచెట్టు గురిBEAUTY{#}Ee Rojullo;Mixieతెల్లని జుట్టు చిటికెలో నల్లగా అవ్వాలంటే..?తెల్లని జుట్టు చిటికెలో నల్లగా అవ్వాలంటే..?BEAUTY{#}Ee Rojullo;MixieThu, 16 Feb 2023 21:34:20 GMTఇక ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా తెల్ల జుట్టు సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని కవర్ చెయ్యడానికి రసాయనాలతో జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు. అందుకోసం గాను మార్కెట్లో వివిధ రంగులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటన్నింటితో జుట్టు పొడిబారి ఖచ్చితంగా చాలా నిర్జీవంగా మారుతుంది.ఇంకా అంతే కాదు జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. అందుకే అన్ని సమస్యలకు చెక్‌ పెడుతూ మీ పెరట్లో దొరికే ఈ ఆకు తెల్ల జుట్టు సమస్యకు ఖచ్చితంగా చాలా సులువైన పరిష్కారం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చింతచెట్టు గురించి అందిరికీ తెలిసిందే. ఆ చింతచెట్టు తెల్లజుట్టుని చాలా ఈజీగా నల్లగా మారుస్తుంది.ఎందుకంటే ఈ చెట్టు ఆకులలో చాలా విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక శరీర సంబంధిత సమస్యలను కూడా చాలా ఈజీగా నయం చేస్తాయి.


ఇందులోని యాంటీ డాండ్రఫ్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తాయి.మెరుగైన తెల్లని జుట్టు ఆరోగ్యం కోసం, మీరు ఈజీగా చింత ఆకులతో హెయిర్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ఆకులను ఉపయోగించి హెయిర్ స్ప్రేని కూడా తయారు చేసుకోవచ్చు.ఈ స్ప్రేని సిద్ధం చేయడానికి ముందుగా ఒక పాత్రలో 5 కప్పుల నీటిని తీసుకుని అందులో అరకప్పు చింతచెట్టు ఆకులను మీరు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించి, అది చల్లబడే దాకా వేచి ఉండండి. ఈ నీరు చల్లబడిన తర్వాత, మీ జుట్టు మీద దాన్ని చల్లుకోండి. ఆ తర్వాత మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.ఈ చింతచెట్టు ఆకుల హెయిర్ ప్యాక్ చేయడానికి మిక్సీ గ్రైండర్‌లో పెరుగుతో కొన్ని ఆకులను కూడా గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి, ఇక ఆ పేస్ట్ ఆరిన తర్వాత, జుట్టును శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.



RRR Telugu Movie Review Rating

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల జోరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>