MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc15018b2bfd-f9a4-4546-af77-41bd1d452e38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc15018b2bfd-f9a4-4546-af77-41bd1d452e38-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ లో ఉన్న స్టార్ హీరోల్లో బెస్ట్ డాన్సర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.అతని సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కచ్చితంగా సినిమాలో అదిరిపోయే డాన్స్ స్టెప్పులు ఉంటాయి. చరణ్ డాన్స్ కి మన ఇండస్ట్రీలో సపరేట్ ఫాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన డాన్స్ డోస్ ని మరింత పెంచుతున్నాడట. శంకర్ తెరకెక్కించే సినిమాల్లో సాంగ్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ప్రతి పాటని చRC15{#}Prabhu Deva;prem;Fidaa;shankar;Ram Charan Teja;Darsakudu;Makar Sakranti;producer;Producer;Pawan Kalyan;king;Director;Cinema;IndiaRC15: చరణ్ డ్యాన్స్ చూసి షాక్ అయిన శంకర్..?RC15: చరణ్ డ్యాన్స్ చూసి షాక్ అయిన శంకర్..?RC15{#}Prabhu Deva;prem;Fidaa;shankar;Ram Charan Teja;Darsakudu;Makar Sakranti;producer;Producer;Pawan Kalyan;king;Director;Cinema;IndiaThu, 16 Feb 2023 20:48:30 GMTపవర్ స్టార్ రామ్ చరణ్.అతని సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కచ్చితంగా సినిమాలో అదిరిపోయే డాన్స్ స్టెప్పులు ఉంటాయి. చరణ్ డాన్స్ కి మన ఇండస్ట్రీలో సపరేట్ ఫాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన డాన్స్ డోస్ ని మరింత పెంచుతున్నాడట. శంకర్ తెరకెక్కించే సినిమాల్లో సాంగ్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ప్రతి పాటని చాలా గ్రాండియర్ గా తీసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.

ఇప్పుడు చరణ్ సినిమా విషయంలోనూ అదే రిపీట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో కేవలం పాటల కోసమే ఏకంగా 40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడానికి ప్రభుదేవా గణేష్ ఆచార్య, జానీ, ప్రేమ్ రక్షిత్ బాస్కో మార్టిస్ ఇలా బడా కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దించాడు. దీంతో శంకర్ ఈ సినిమాలో సాంగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా జరిగిన ఒక సాంగ్ షూట్లో రామ్ చరణ్ డాన్స్ చూసి డైరెక్టర్ శంకర్ సైతం షాక్ అయిపోయాడట. సింగిల్ టేక్ లో ఏకంగా 80 సెకండ్ల నిడివిగల ఓ స్టెప్ వేసి రామ్ చరణ్ అందర్నీ ఆకట్టుకున్నాడట.

దీంతో చరణ్ డాన్స్ స్కిల్స్ చూసి దర్శకుడు శంకర్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఫిదా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు సినిమాల్లో చరణ్ వేసే డాన్స్ స్టెప్స్ చూస్తామని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది వచ్చేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల జోరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>