LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthf53cab9a-5ed4-4dff-bdd7-72aaac5d300c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthf53cab9a-5ed4-4dff-bdd7-72aaac5d300c-415x250-IndiaHerald.jpgబరువు తగ్గడానికి చాలా మంది కూడా ఎన్నో రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా వారు చేసే తప్పు ఏంటంటే అన్నం తినడం మానేస్తూ ఉంటారు. అయినప్పటికి చాలా మంది బరువు కూడా తగ్గడం లేదు. మనం తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మనం ఈజీగా బరువు తగ్గాలంటే ముందుగా మనం తీసుకునే ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఇంకా అలాగే నHEALTH{#}Evening;Manamవారం రోజుల్లో బరువు తగ్గాలంటే..?వారం రోజుల్లో బరువు తగ్గాలంటే..?HEALTH{#}Evening;ManamThu, 16 Feb 2023 14:45:30 GMTవారం రోజుల్లో బరువు తగ్గాలంటే..?

బరువు తగ్గడానికి చాలా మంది కూడా ఎన్నో రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా వారు చేసే తప్పు ఏంటంటే అన్నం తినడం మానేస్తూ ఉంటారు. అయినప్పటికి చాలా మంది బరువు కూడా తగ్గడం లేదు. మనం తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మనం ఈజీగా బరువు తగ్గాలంటే ముందుగా మనం తీసుకునే ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఇంకా అలాగే నూనెను చాలా తక్కువగా ఉపయోగించాలి. ముఖ్యంగా ఉప్పును కూడా తీసుకోవడం తగ్గించాలి. చాలా మంది బరువు తగ్గాలని అన్నాన్ని మానేసి ఎక్కువగా చపాతీలను తీసుకుంటూ ఉంటారు. మనం నీటిని తప్ప ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా మన శరీరానికి క్యాలరీలు అనేవి అందుతాయి.


కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఖచ్చితంగా చూసుకుని తీసుకోవాలి. చపాతీలకు బదులుగా పచ్చి ఆహారాలను ఎక్కువగా తినాలి.అంటే క్యారెట్, కీరదోస, టమాట వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. పెరగడం, తగ్గడం వంటివి అస్సలు చేయకూడదు. బరువు ఎక్కువగా ఉన్న వారు ఏ ఆహారం తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా ఎక్కువగా కొవ్వుగా తయారవుతుంది. అందుకే ఖచ్చితంగా కూడా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంకా అదే విధంగా సాయంత్రం 6 నుండి 7 గంటల లోపు ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం చాలా సులభంగా ఇంకా ఈజీగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>