MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2552330a-c874-4e8a-89dd-da7bd3472667-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2552330a-c874-4e8a-89dd-da7bd3472667-415x250-IndiaHerald.jpgఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకున్న వ్యాధుల గురించి బయటపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది. సమంతనే కాకుండా రేణు దేశాయ్ కూడా గుండెకు సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతుంది అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి చేరింది అనుష్క. ఏ స్టార్ హీరోయిన్ ని చూసిన వారికి ఏదో ఒక వ్యాధి ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఏ స్టార్ హీరోయిన్ ని కలిపిన సరే వారికి ఏదో ఒక వ్యాధి ఉందని తెలుస్తోంది. అయితే అయితే అనుష్కకి కూడా ఒక అనారోగ్య సమస్య ఉందని ప్రస్తుతం tollywood{#}Samantha;Tamil;renu desai;Nijam;anoushka;News;media;Heroineఅనుష్క వ్యాధి విషయంలో వస్తున్న వార్తల్లో అసలు నిజమెంత..!?అనుష్క వ్యాధి విషయంలో వస్తున్న వార్తల్లో అసలు నిజమెంత..!?tollywood{#}Samantha;Tamil;renu desai;Nijam;anoushka;News;media;HeroineThu, 16 Feb 2023 14:40:00 GMTఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకున్న వ్యాధుల గురించి బయటపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సమంత మయోసైటీస్ అనే  వ్యాధితో బాధపడుతుంది. సమంతనే కాకుండా రేణు దేశాయ్ కూడా గుండెకు సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతుంది అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి చేరింది అనుష్క. ఏ స్టార్ హీరోయిన్ ని చూసిన వారికి ఏదో ఒక వ్యాధి ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఏ స్టార్ హీరోయిన్ ని కలిపిన సరే వారికి ఏదో ఒక వ్యాధి ఉందని తెలుస్తోంది. అయితే అయితే అనుష్కకి కూడా ఒక అనారోగ్య సమస్య ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే .

అయితే అనుష్కకి ఉన్న వ్యాధి గురించి తెలిస్తే షాక్ అవుతారు. అది ఏంటి అంటే ..సాధారణంగా ఏదైనా నవ్వించే సంఘటన వస్తే నాన్ స్టాప్ గా 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటుందిట అనుష్క. అంతేకాకుండా  నవ్వుతున్నంతసేపు బాగానే ఉండి దాని తర్వాత బయటకు వెళ్లి స్నాక్స్ కూడా తినేసి వస్తుంది .ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలామంది ఇది కూడా ఒక వ్యాధి అయినా అంటూ కామెంట్లను చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ విషయాన్ని అనుష్క ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో అనుష్క బయటపెట్టిన ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెళ్ళుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తన సన్నిహితులు చెబుతున్నారు.

అనుష్క కి మీరందరూ అంటున్నట్టు అలాంటి వ్యాధులు ఏమీ లేవు అని తను బరువు పెరిగిన సమస్య మాత్రమే అనుష్కకి ఉందని ఇతర అనారోగ్య సమస్యలు ఏవి కూడా అనుష్కకి లేవని చెప్తున్నారు. అందరూ ఈ విషయాలపై స్పందిస్తున్నప్పటికీ అనుష్క మాత్రం ఇప్పటివరకు తన మీద వస్తున్న ఈ వార్తలపై ఇప్పటిదాకా స్పందించలేదు. ఇన్ని రోజులవుతున్నప్పటికీ అనుష్క ఈ వార్తలు పై స్పందించకపోవడంతో నిజంగానే అనుష్క ఏదైనా సమస్యతో బాధపడుతుంది కాబోలు అందుకే బయటకు వచ్చి ఈ విషయాలపై స్పందించట్లేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>