MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dharshan5a39c5d9-d371-414b-b0a5-383413cddc96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dharshan5a39c5d9-d371-414b-b0a5-383413cddc96-415x250-IndiaHerald.jpgకన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోగా.. నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో దర్శన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఆయన అభిమానులు ఆయనను బాక్సాఫీస్ సుల్తానా , దాస్, డి బాస్ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సినీ నటుడు తూగుదీప శ్రీనివాస పెద్ద కుమారుడే దర్శన్.. దర్శన్ దాదాపు రెండు దశాబ్దాల నటనలో 50 కి పైగా చిత్రాలలో నటించి కన్నడ ప్రేక్షకులకు ఇష్టమైన వ్యక్తిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలHBD;DHARSHAN{#}meena;srinivas;vijayalakshmi;Backward Classes;Rajani kanth;cinema theater;Mahabharatham;Father;Cow slaughter;February;shankar;Kannada;Hero;CinemaHBD: కన్నడ సూపర్ స్టార్ దర్శన్ పుట్టినరోజు స్పెషల్ స్టోరీ..!HBD: కన్నడ సూపర్ స్టార్ దర్శన్ పుట్టినరోజు స్పెషల్ స్టోరీ..!HBD;DHARSHAN{#}meena;srinivas;vijayalakshmi;Backward Classes;Rajani kanth;cinema theater;Mahabharatham;Father;Cow slaughter;February;shankar;Kannada;Hero;CinemaThu, 16 Feb 2023 09:00:00 GMTకన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోగా.. నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో దర్శన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఆయన అభిమానులు ఆయనను బాక్సాఫీస్ సుల్తానా , దాస్, డి బాస్ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సినీ నటుడు తూగుదీప శ్రీనివాస పెద్ద కుమారుడే దర్శన్.. దర్శన్ దాదాపు రెండు దశాబ్దాల నటనలో 50 కి పైగా చిత్రాలలో నటించి కన్నడ ప్రేక్షకులకు ఇష్టమైన వ్యక్తిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన సినీ, వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకుందాం..

1977 ఫిబ్రవరి 16వ తేదీన మహాశివరాత్రి రోజున కన్నడ నటుడు తూగుదీప శ్రీనివాస్ మరియు మీనా తూగుదీపా దంపతులకు దర్శన్ తూగుదీప జన్మించారు. మైసూర్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈయన ఆ తర్వాత కాలంలో షిమోగాలోని థియేటర్ శిక్షణ సంస్థ అయిన నీనాసంలో నటన విద్యను పూర్తి చేయడం జరిగింది. 2003లో విజయలక్ష్మి వివాహం చేసుకున్న ఈయనకు వినీష్ అనే కుమారుడు కూడా జన్మించారు.. ఇకపోతే చిన్నవయసులోనే దర్శన్ తండ్రి గుండెపోటు వచ్చి చనిపోవడంతో తండ్రి ఆరోగ్య నిమిత్తం ఉన్న డబ్బు అంతా కోల్పోయారు. అంతగా చదువుకున్న దర్శన్ కూడా తన సొంత హోటల్లోనే పనిచేసి చివరికి ఆవు పాలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.

ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూ మరొకవైపు నటన అవకాశాల కోసం వెతుకులాడాడు.. అలా తన కెరీర్లో చాలామంది వ్యక్తుల చేత తిరస్కరించబడిన ఈయన ఆ తర్వాత సినిమా సేట్లలో ప్రొజెక్షనిస్టు , లైట్ బాయ్ గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత సినిమా ఆటోగ్రాఫర్ బీసీ గౌరీ శంకర్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశాడు. చివరిగా 1997లో మహాభారతం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>