LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthad5634f1-5903-4b18-b163-674cd77758c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthad5634f1-5903-4b18-b163-674cd77758c4-415x250-IndiaHerald.jpgగొంతులో కఫం సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వారు చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే సాయంత్రం కాగానే నీటిని తాగడాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. వారు నీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగాలి. అలాగే రాత్రి పూట పెరుగు, మజ్జిగను అస్సలు తీసుకోకూడదు. ద్రాక్ష, బత్తాయి. కమలా, పుచ్చకాయ, కర్బూర వంటి పండ్లను ఇంకా అలాగే చల్లటి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే పంచదారను ఇంకా పంచదారతో చేసిన తీపి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. కషాయాలను తీసుకోవడం ఇంకా వేడి నీటిని తాగడం వంటివి చేయాలి. మిరియాల కషాయాన్నిHEALTH{#}Ginger;Betel;thulasi;Tulasi;Eveningగొంతులో కఫం తగ్గాలంటే ఇలా చెయ్యండి?గొంతులో కఫం తగ్గాలంటే ఇలా చెయ్యండి?HEALTH{#}Ginger;Betel;thulasi;Tulasi;EveningThu, 16 Feb 2023 15:03:52 GMTగొంతులో కఫం వస్తే నరకయాతనగా ఉంటుంది. ఆ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాలుగా ట్రై చేసిన సరైన ఫలితం ఉండదు.గొంతులో కఫం సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వారు చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే సాయంత్రం కాగానే నీటిని తాగడాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. వారు నీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగాలి. అలాగే రాత్రి పూట పెరుగు, మజ్జిగను అస్సలు తీసుకోకూడదు. ద్రాక్ష, బత్తాయి. కమలా, పుచ్చకాయ, కర్బూర వంటి పండ్లను ఇంకా అలాగే చల్లటి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే పంచదారను ఇంకా పంచదారతో చేసిన తీపి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. కషాయాలను తీసుకోవడం ఇంకా వేడి నీటిని తాగడం వంటివి చేయాలి. మిరియాల కషాయాన్ని లేదా మిరియాలు, అల్లం ఇంకా తులసి వేసి కషాయాన్ని తయారు చేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా గొంతులో కఫం పేరుకుపోకుండా ఉంటుంది.


ముఖ్యంగా చలవ చేసే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అలాగే గొంతులో పేరుకుపోయిన కఫంతో ఎక్కువగా బాధపడే వారు తమలపాకులతో కషాయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే వేడి నీటిలో తలమపాకుల కాడలను తీసేసి వాటిని ముక్కలుగా చేసి వేయాలి. వీటిపై మూత పెట్టి  ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి మీరు గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఈ విధంగా తమలపాకు కషాయాన్ని ప్రతి కూడా రోజూ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా కఫం సమస్య తగ్గు ముఖం పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాలను ఖచ్చితంగా పాటించడం వల్ల కఫం సమస్య తగ్గు ముఖం పట్టడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>