MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood387bfb3e-d7d6-44d4-bc6e-c43651fae5ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood387bfb3e-d7d6-44d4-bc6e-c43651fae5ad-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు .అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ గా మాత్రం చాలా తక్కువ మంది హీరోయిన్లు ఉన్నారు. ఇక అలా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ముద్దుగుమ్మల్లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేషనల్ క్రైస్ట్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రష్మిక మందన ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా వెలిగింది .అల్లు అర్జున్ హీరోగా tollywood{#}Arjun;Devarakonda;vijay deverakonda;Valentines Day;Allu Arjun;media;Heroine;Kannada;News;rashmika mandanna;Hero;Cinema;Indiaవాలెంటైన్స్ డే రోజు రష్మీక మందన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!?వాలెంటైన్స్ డే రోజు రష్మీక మందన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Arjun;Devarakonda;vijay deverakonda;Valentines Day;Allu Arjun;media;Heroine;Kannada;News;rashmika mandanna;Hero;Cinema;IndiaThu, 16 Feb 2023 13:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు .అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ గా మాత్రం చాలా తక్కువ మంది హీరోయిన్లు ఉన్నారు. ఇక అలా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ముద్దుగుమ్మల్లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేషనల్ క్రైస్ట్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రష్మిక మందన ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా వెలిగింది .అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన ఒకే ఒక్క సినిమాతో తన 

జాతకాన్ని తిరగరాసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆమెకి ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ దక్కింది .ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపును పొందడంతో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేయడానికి ఒప్పుకుంటుంది రష్మిక మందన. అయితే గత కొంతకాలంగా రష్మిక మందన రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే .అయితే తాజాగా ఈ తరుణంలోని ఈ వాలెంటైన్స్ డే కి వాళ్ళ ప్రేమను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అంటూ అందరూ భావించారు. కానీ రష్మిక మందన మాత్రం చాలా తెలివైనది రష్మిక మందన

మరియు విజయ్ దేవరకొండ ఎక్కడ కూడా తాము ప్రేమలో ఉన్నారు అన్న విషయాన్ని బయట పెట్టలేదు. కానీ విజయ్ దేవరకొండ కి ఎంతో ఇష్టమైన పప్పి తో దిగిన కొన్ని ఫోటోలని వాలెంటైన్స్ డే సందర్భంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ కూడా క్యాప్షన్ రాస్కొచ్చింది రష్మిక మందన ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా రష్మిక మందన ఇలాంటి పని చేసింది అంటూ అంటున్నారు. విజయ్ దేవరకొండ రూపంలో ఆ పప్పిని హగ్ చేసుకుని ముద్దు పెట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నేటిజెన్లు. దీంతో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందనల మధ్య ప్రేమాయణం జరుగుతుంది అని అందరూ అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>