BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/milletsaceffe3e-d447-4c80-87e1-b28cf16cc619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/milletsaceffe3e-d447-4c80-87e1-b28cf16cc619-415x250-IndiaHerald.jpgసంపూర్ణ ఆరోగ్యం కావాలంటే చిరు ధాన్యాలు మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేనని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అంటున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో "సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆహారం - ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన"పై జరిగిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ ఖాదర్ వలీ ముఖ్య అతిధిగా వచ్చారు. జీవన సరళి వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే 9 మాసాలు చిరుధాన్యాలు తింటే సర్వరోగాలు నివారించవచ్చని డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు. చిరుధాన్యాల వంటల తయారీపై 'పాకసిరి పుస్తకం', ప్రయోజనాలపై 'millets{#}Doctor;Hyderabad;Chiranjeevi40 ఏళ్లకే గుండెపోటు రాకూడదంటే.. ఇవి తినాల్సిందే!40 ఏళ్లకే గుండెపోటు రాకూడదంటే.. ఇవి తినాల్సిందే!millets{#}Doctor;Hyderabad;ChiranjeeviThu, 16 Feb 2023 10:00:00 GMTసంపూర్ణ ఆరోగ్యం కావాలంటే చిరు ధాన్యాలు మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేనని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అంటున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో "సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆహారం - ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన"పై జరిగిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ ఖాదర్ వలీ ముఖ్య అతిధిగా వచ్చారు. జీవన సరళి వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే 9 మాసాలు చిరుధాన్యాలు తింటే సర్వరోగాలు నివారించవచ్చని డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు.


చిరుధాన్యాల వంటల తయారీపై 'పాకసిరి పుస్తకం', ప్రయోజనాలపై 'సిరిధాన్యాలు" పేరిట పుస్తకాలు అందుబాటులోకి తెచ్చిన దృష్ట్యా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఖాదర్ వలీ  సూచించారు. 40 ఏళ్ళకే గుండెపోటు మరణాలు చూస్తున్న వేళ వంటిట్లో అరికలు, ఊదలు, సామలు, అండుకొర్రలు, కొర్రలు ఉంచుకుంటూ టీ‌ బదులు అంబలి తాగితే హైదరాబాద్ ఆరోగ్య నగరంగా పరుగులు తీస్తుందని డాక్టర్ ఖాదర్ వలీ అన్నారు. పిజ్జా,బర్గర్లకు బదులు చిరుధాన్యాలు తింటే రైతుకు ఆదాయం లభించి పర్యావరణం బాగుంటుందని డాక్టర్ ఖాదర్ వలీ  పేర్కొన్నారు.





RRR Telugu Movie Review Rating

సార్ ఈవెంట్ లో ఆది పవన్ భజన.. నెట్టింట ట్రోల్స్?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>