HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thyroid27d6224d-45e3-4548-890b-7938249db935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thyroid27d6224d-45e3-4548-890b-7938249db935-415x250-IndiaHerald.jpgచెడు జీవనశైలి కారణంగా వచ్చే సమస్యల్లో ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. నీరసం, అలసట, మానసిక అలజడి, బరువు పెరగడం, అతినిద్ర, చర్మ పొడిబారడం ఇంకా అలాగే జట్టు రాలిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీనిని ఆటో ఇమ్యూన్ సమస్య అంటారు. అయోడిన్ లోపం, ఒత్తడి ఇంకా అలాగే జీవన విధానంలో లోపాల కారణంగా ఈ సమస్య అనేది తలెత్తుతుంది.అయితే, థైరాయిడ్ సమస్య వస్తే ఆహారంలో ఖచ్చితంగా కొన్THYROID{#}Drumstick;Cheque;Yoga;Manamథైరాయిడ్: నయం కావాలంటే ఇవి తినండి?థైరాయిడ్: నయం కావాలంటే ఇవి తినండి?THYROID{#}Drumstick;Cheque;Yoga;ManamThu, 16 Feb 2023 21:08:00 GMTథైరాయిడ్: నయం కావాలంటే ఇవి తినండి?

చెడు జీవనశైలి కారణంగా వచ్చే సమస్యల్లో ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. నీరసం, అలసట, మానసిక అలజడి, బరువు పెరగడం, అతినిద్ర, చర్మ పొడిబారడం ఇంకా అలాగే జట్టు రాలిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీనిని ఆటో ఇమ్యూన్ సమస్య అంటారు. అయోడిన్ లోపం, ఒత్తడి ఇంకా అలాగే జీవన విధానంలో లోపాల కారణంగా ఈ సమస్య అనేది తలెత్తుతుంది.అయితే, థైరాయిడ్ సమస్య వస్తే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పేర్కొనే మునగాకుతో థైరాయిడ్ సమస్యకి చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


థైరాయిడ్ సమస్య ఉన్న వారు మునగాకుతో దీనిని చాలా ఈజీగా కంట్రోల్‌లో పెట్టొచ్చు. మునగాకు పప్పు, పచ్చడి ప్రతి రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే మునగాకులను కషాయంగా చేసుకుని ప్రతి రోజూ తాగినా కూడా ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుందంటున్నారు. తరచుగా మనం ఈ మునగాకును ఏదో రూపంలో తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే ఆహారాలకు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బీరకాయ ఇంకా అలాగే స్ట్రాబెర్రీస్ ను అస్సలు అతిగా తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో యోగా చాలా అద్భుతంగా పని చేస్తుంది. యోగసనాల్లో మత్స్య, భుజంగ, జిహాముద్ర ఇంకా అలాగే ఉజ్జయీ ప్రాణయామం చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. చిరంజీవి తన అల్లుళ్ళకి ఇలాంటి కండిషన్స్ పెడతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>