MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda22ab2dd-c351-4ea6-aad0-5c251bfcbbbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda22ab2dd-c351-4ea6-aad0-5c251bfcbbbc-415x250-IndiaHerald.jpgకొన్నాళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఊహించిన స్థాయిలో విజయాలను అందుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి నెలలో లవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ పెడితే కచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ కామెంట్లను పెడుతున్నారు. tollywood{#}sudheer babu;Akkineni Nagarjuna;Box office;Naga Chaitanya;Love;vijay deverakonda;News;media;Telugu;Cinemaటాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న మరో సెంటిమెంట్.. ఏంటో తెలుసా..!?టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న మరో సెంటిమెంట్.. ఏంటో తెలుసా..!?tollywood{#}sudheer babu;Akkineni Nagarjuna;Box office;Naga Chaitanya;Love;vijay deverakonda;News;media;Telugu;CinemaThu, 16 Feb 2023 15:00:00 GMTకొన్నాళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఊహించిన స్థాయిలో విజయాలను అందుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి నెలలో లవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ పెడితే కచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ కామెంట్లను పెడుతున్నారు. 

ఈ సినిమాతో పాటు సుధీర్ బాబు నటించిన హంటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అంతే కాకుండా నాగార్జున నటించిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతోపాటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా ప్లాపులుగా నిలిచాయి. ఇక నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా అదే విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది .అంతే కాదు విజయ్ దేవరకొండ నటించిన లైజర్ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది .ఇలా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో రావడంతో ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ రిజల్ట్ను అందుకున్నాయి.

దీంతో చాలామంది దర్శక నిర్మాతలు ఇకనుండి తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టొద్దని తెలుగు సినిమాలకు తెలుగు టైటిల్స్ మాత్రమే పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వార్త విన్న చాలామంది దర్శక నిర్మాతలకు సలహాలు సైతం ఇస్తున్నారు. ఇక నుండి తెలుగు సినిమాలకి తెలుగు టైటిల్సే పెట్టమని తెలుగు కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి టైటిల్స్ ని పెట్టండి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు క్రేజ్ బాగా పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలకు టైటిల్స్ పెడితే బాగుంటుంది అని కామెంట్లను చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>