EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warb4803fee-cd6f-487d-86ce-b3069e849fd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warb4803fee-cd6f-487d-86ce-b3069e849fd4-415x250-IndiaHerald.jpgయూరప్ దేశాలకు ఆయిల్ సంక్షోభం రాబోతుంది. రష్యా మీద ఆంక్షలు పెట్టడంతో అరబ్ దేశాలు అడిగిన దాని కంటే తక్కువగా ఆయిల్ సరఫరా చేయడంతో తీవ్ర సంక్షోభం దిశగా మారబోతుంది. కొత్త మార్గాలుగా ఇరాన్, వెనిజులా లాంటి దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేసేందుకు యూరప్ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. వెనిజులా దగ్గర ఆయిల్ తీసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కచ్చితంగా మూడో వ్యక్తి అంటే మూడో దేశం దగ్గర ఆయిల్ కొని తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో పెను సవాళ్లు యూరప్ దేశాలను చుట్టుముడుతున్నాయి. ukrain war{#}Russia;Venezuela;American Samoa;oil;India;Europe countriesఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?ukrain war{#}Russia;Venezuela;American Samoa;oil;India;Europe countriesThu, 16 Feb 2023 05:00:00 GMTయూరప్ దేశాలకు ఆయిల్ సంక్షోభం రాబోతుంది. రష్యా మీద ఆంక్షలు పెట్టడంతో అరబ్ దేశాలు అడిగిన దాని కంటే తక్కువగా ఆయిల్ సరఫరా చేయడంతో తీవ్ర సంక్షోభం దిశగా మారబోతుంది. కొత్త మార్గాలుగా ఇరాన్, వెనిజులా లాంటి దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేసేందుకు యూరప్ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. వెనిజులా దగ్గర ఆయిల్ తీసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కచ్చితంగా మూడో వ్యక్తి అంటే మూడో దేశం దగ్గర ఆయిల్ కొని తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.


దీంతో పెను సవాళ్లు యూరప్ దేశాలను చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం యూరప్ లో ప్రతి రోజు 6 లక్షల ఆయిల్ బ్యారెళ్ల డిజీల్ షార్జేట్‌ గా ఉంది. ఈ దేశాలు ఇండియా నుంచి కొనే పరిస్థితి లోకి వెళ్లిపోయాయి. ఇండియా కన్సూమర్ నుంచి ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగింది. రష్యా నుంచి 17 లక్షల బ్యారెల్ ను ఇండియా కొనుగోలు చేస్తుంది. 47 డాలర్లు ఒక బ్యారెల్ కు కొనుగోలు చేస్తుంది.


అమెరికా బెదిరించి దబాయించి తీసుకున్న ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. రష్యా ఆయిల్ ను ఇండియా కొనుగోలు చేసి అమ్ముతుంటే తప్పని సరి పరిస్థితుల్లో అవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆయిల్ లేక ఇండియా నుంచి యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.


ఇండియాకు లిథియం నిల్వల్ని అందకుండా అమెరికా చేసింది. కానీ ఇండియా దీన్ని అధిగమించేందుకు హైడ్రోజన్ వాహనాల్ని తయారు చేయడానికి సిద్ధపడుతుంది. మొత్తంమీద ఇండియా ఆయిల్ ను కొనుగోలు చేసి దాన్ని యూరప్ దేశాలకు అమ్మడం ద్వారా కొంత మేరకు లాభపడుతుంది. కానీ ఆ యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించుకొని మళ్లీ అదే రష్యా ఇండియాకు అమ్ముతున్న ఆయిల్ ను తిరిగి నేరుగా కాకుండా ఇండియా ద్వారా కొనుగోలు చేస్తుంది. ఇలా జరగడం వల్ల మధ్యలో భారత్ ఆర్థికంగా చాలా  లాభపడుతుంది.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : నిజంగానే స్టీల్ సిటీ అవుతుందా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>