MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush--sir-d7d20bfa-fc6b-4ab9-91d6-ac4e2899f48c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush--sir-d7d20bfa-fc6b-4ab9-91d6-ac4e2899f48c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగులో కూడా మంచి డీసెంట్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇక ఏపీ, తెలంగాణ ఇంకా తమిళనాడులో ధనుష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సార్ సినిమాని చాలా భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తమిళనాడులో మొత్తం 500 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంకా అలాగే ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీని సమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే సార్ సినిమా ఇంకా రDHANUSH - SIR {#}raghuvaran;Telangana;vegetable market;News;Hero;dhanush;Tamil;Telugu;Cinemaభారీగా వస్తున్న ధనుష్ 'సార్'.. హిట్ టాక్ పడితే రికార్డులే?భారీగా వస్తున్న ధనుష్ 'సార్'.. హిట్ టాక్ పడితే రికార్డులే?DHANUSH - SIR {#}raghuvaran;Telangana;vegetable market;News;Hero;dhanush;Tamil;Telugu;CinemaThu, 16 Feb 2023 20:56:07 GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగులో కూడా మంచి డీసెంట్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇక ఏపీ, తెలంగాణ ఇంకా తమిళనాడులో ధనుష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సార్ సినిమాని చాలా భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తమిళనాడులో మొత్తం 500 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంకా అలాగే ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీని సమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే సార్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో.. స్క్రీన్లు మరింత పెరిగే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి.ఇంకా అలాగే ఈ సినిమాని ఉత్తరాదిలోను, అలాగే ఓవర్సీస్‌లో కూడా చాలా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని హిందీలో, ఇంకా విదేశాల్లో సోని పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది.


హిందీలో ధనుష్‌కు ఉన్న మార్కెట్‌కు తగినట్టుగా ప్రధాన నగరాల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక పలుదేశాల్లో ఈ మూవీని ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారని సినీ వర్గాల నుంచి  సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే అమెరికాలో కూడా సార్(వాతి) హవా బాగా మొదలైంది. ఈ మూవీని అమెరికాలో మొత్తంగా 161 కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా నిర్మాతలు. తమిళం కంటే తెలుగు వెర్షన్ కే చాలా మంచి క్రేజ్ కనిపిస్తున్నది. అందులో భాగంగా దాదాపు 270 షోలు ప్రదర్శిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే అడ్వాన్స్ బుకింగ్ పరంగా కూడా 5250 డాలర్లు ఇంకా తమిళంలో 4250 అమెరికన్ డాలర్లు అంటే.. మొత్తం 9 వేల డాలర్లకు పైగా వసూలు చేసింది సార్ మూవీ.ఇక ఈ సినిమా రేపు హిట్ టాక్ తెచ్చుకుందంటే ఖచ్చితంగా ధనుష్ ఖాతాలో రికార్డులు నమోదవ్వడం ఖాయం. మరి చూడాలి ధనుష్ సార్ రేపు ఏ విధంగా మెప్పిస్తాడో..



RRR Telugu Movie Review Rating

ఏంటి.. చిరంజీవి తన అల్లుళ్ళకి ఇలాంటి కండిషన్స్ పెడతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>