NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri57ab2e85-c1bd-4543-8c97-8a30bda2fdac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri57ab2e85-c1bd-4543-8c97-8a30bda2fdac-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎన్నో దిగ్గజ కంపెనీలు సైతం తమ కంపెనీలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులకి ఊహించిన షాక్ ఇస్తున్నాయి. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి పీకి పారేస్తూ ఇక ఎంతోమంది జీవితాలను రోడ్డుపాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒక కంపెనీని చూసి మరో కంపెనీ ఇలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మల్టీ నేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఒకే బాటలో నడుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక ఉద్యోగి సరిగ్గా పని చేయనప్పుడు ఇక అతని ఉద్యోగం నుంచి తొలగించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సారNri{#}court;Director;jobబట్టతల ఉందని.. ఉద్యోగం నుంచి పీకేశారు.. ఎక్కడంటే?బట్టతల ఉందని.. ఉద్యోగం నుంచి పీకేశారు.. ఎక్కడంటే?Nri{#}court;Director;jobThu, 16 Feb 2023 09:30:00 GMTఇటీవల కాలంలో ఎన్నో దిగ్గజ కంపెనీలు సైతం తమ కంపెనీలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులకి ఊహించిన షాక్ ఇస్తున్నాయి. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి పీకి పారేస్తూ ఇక ఎంతోమంది జీవితాలను రోడ్డుపాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒక కంపెనీని చూసి మరో కంపెనీ ఇలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మల్టీ నేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఒకే బాటలో నడుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక ఉద్యోగి సరిగ్గా పని చేయనప్పుడు ఇక అతని ఉద్యోగం నుంచి తొలగించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే కొన్ని కొన్ని సార్లు బాగా పనిచేసినప్పటికీ అతని తీరు బాగా లేకపోతే ఇక ఉద్యోగం నుంచి పీకేయడం లాంటివి కూడా ఎన్నోసార్లు చూశాము. కానీ ఇక్కడ మాత్రం వెలుగులోకి వచ్చిన ఘటన మరింత విచిత్రమైనది అని చెప్పాలి. ఏకంగా అతనికి బట్టతల ఉంది అన్న కారణంతో అతను ఎలా పని చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా చివరికి ఉద్యోగం నుంచి పీకి పారేశారు. ఇక ఇలా బట్టతల ఉంది అన్న కారణంతో ఉద్యోగం నుంచి పీకేయడంతో అతని ఇగో హర్ట్ అయింది. ఇంకేముంది ఏకంగా తనను జాబ్ నుంచి పీకేసిన కంపెనీకి ఊహించని షాక్ ఇచ్చాడు సదరు వ్యక్తి.


 కోర్టును ఆశ్రయించి ఇదే విషయంపై ఫిర్యాదు చేశాడు అని చెప్పాలి. ఈ ఘటన ఇంగ్లాండులో వెలుగులోకి వచ్చింది. జోన్స్ అనే వ్యక్తి టాంగో నెట్వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే బట్టతల ఉంది అనే కారణంతో అతన్ని బాస్ ఉద్యోగం నుంచి తీసేసాడు. దీంతో కోపంతో రగిలిపోయిన జోన్స్ సదర్ కంపెనీపై కోర్టులో దావా వేశాడు. అయితే ఇక ఈ కేసును విచారించిన కోర్టు జోన్స్ కు 71 వేల పౌండ్లు సుమారు భారత కరెన్సీలో 71 లక్షల రూపాయలు చెల్లించాలి అంటూ సదర్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచులనంగా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

జల్సా హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం అదేనా ....!!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>