BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan82c0af1d-dcf5-4eec-a410-57cd1d11bfca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan82c0af1d-dcf5-4eec-a410-57cd1d11bfca-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు.. ఎక్కడ... ఏం చదివాడో వైసీపీ నేతలు, మంత్రులు చెప్పగలరా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య అడుగుతున్నారు. సీఎం జగన్ విద్యార్హతల వివరాలు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్స్ బహిర్గతం చేయగలరా అని వర్ల రామయ్య నిలదీస్తున్నారు. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత తనకు భారీ ప్యాలెస్ లు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. నాడు తండ్రJAGAN{#}YCP;Varla Ramaiah;Jagan;TDP;CM;Telangana Chief Minister;Reddy;media;Fatherజగన్‌ చదువులపై వర్ల రామయ్య సందేహం తీరుస్తారా?జగన్‌ చదువులపై వర్ల రామయ్య సందేహం తీరుస్తారా?JAGAN{#}YCP;Varla Ramaiah;Jagan;TDP;CM;Telangana Chief Minister;Reddy;media;FatherThu, 16 Feb 2023 09:10:15 GMTజగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు.. ఎక్కడ... ఏం చదివాడో వైసీపీ నేతలు, మంత్రులు చెప్పగలరా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య అడుగుతున్నారు. సీఎం జగన్ విద్యార్హతల వివరాలు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్స్ బహిర్గతం చేయగలరా అని వర్ల రామయ్య నిలదీస్తున్నారు. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత తనకు భారీ ప్యాలెస్ లు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు.


నాడు తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు  2లక్షల ఇన్ కం ట్యాక్స్ కట్టిన వ్యక్తి, నేడు భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ ఎలా మారాడని వర్ల రామయ్య సందేహాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకున్న జగన్, ఎక్కడ చదివాడో, ఏం చదివాడో మాత్రం ఎవరికీ, ఎప్పటికీ చెప్పలేని స్థితిలో ఎందుకు ఉన్నాడని వర్ల రామయ్య అడుగుతున్నారు. మరి వర్ల సందేహాలు తీరుస్తారా?



RRR Telugu Movie Review Rating

జల్సా హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం అదేనా ....!!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>