MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood13120eae-2551-44df-ba41-d45caf7593cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood13120eae-2551-44df-ba41-d45caf7593cb-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నయనతార. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె సౌత్ లోనే హీరోయిన్గా అభిమానుల చేత శభాష్ అని అనిపించుకుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా తనకంటూ ఒక రికార్డుని క్రియేట్ చేసుకుంది నయనతార. నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినీ జీవితంలో ఎందరో స్టార్ హీరోలతో tollywood{#}nayantara;Rajani kanth;prema;Kollywood;media;Heart;Heroine;marriage;News;Loveఅంతమంది హీరోలని లవ్ చేసిన నయనతార ఎందుకు బ్రేకప్ చేసుకుందో తెలుసా..!?అంతమంది హీరోలని లవ్ చేసిన నయనతార ఎందుకు బ్రేకప్ చేసుకుందో తెలుసా..!?tollywood{#}nayantara;Rajani kanth;prema;Kollywood;media;Heart;Heroine;marriage;News;LoveThu, 16 Feb 2023 13:35:00 GMTలేడీ సూపర్ స్టార్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నయనతార. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె సౌత్ లోనే హీరోయిన్గా అభిమానుల చేత శభాష్ అని అనిపించుకుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా తనకంటూ ఒక రికార్డుని క్రియేట్ చేసుకుంది నయనతార. నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినీ జీవితంలో ఎందరో స్టార్ హీరోలతో సినిమాలలో నటించింది ఈమె .

అంతేకాదు ఎంతో మంది స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లతో ఎఫైర్లు కూడా పెట్టుకుంది అంటూ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ఎన్ని వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు తను ఎఫైర్స్ పెట్టుకున్న హీరోలు మరియు డైరెక్టర్లతో ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా అప్పట్లో లీక్ అయి సోషల్ మీడియాలో ఎంతటి దుమారాన్ని లేపాయో మనందరికీ తెలిసిందే .అయితే ఎంతోమంది స్టార్ హీరోలు డైరెక్టర్లతో నయనతార ఎఫైర్ నడిపించినప్పటికీ అందరికన్నా ఎక్కువగా హైలైట్ అయింది మాత్రం శింబుతో ఆమె నడిపించిన ప్రేమ ప్రయాణం అని చెప్పాలి. దాని అనంతరం ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది నాయనతార. ఇక వారి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది.

ఇక అప్పట్లో నయనతార కి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఎంతటి హార్ట్ టాపికో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార ఇంత మందితో ఎఫైర్లు నడిపించినప్పటికీ అది పెళ్లిదాకా వెళ్లకపోవడానికి ఆ డైరెక్టర్లు మరియు హీరోల హెడ్ వెయిట్ అనే సమాచారం .అయితే మొదటి నుండి తాను చెప్పింది జరగాలని అనుకునేది నయనతార. ఈ క్రమంలోనే నయనతార ఎక్స్పెక్టేషన్స్కి ఆ హీరోలు మరియు డైరెక్టర్లు రిచ్ కాలేకపోయారు. ఇందుకుగాను ఒక్కొక్కరిగా అందరితో బ్రేకప్ చేసుకుంటూ వెళ్లేదట నయనతార. కేవలం ఎంజాయ్మెంట్ కోసమే నయనతార ఇలా స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్లతో ఎఫైర్ నడిపింది అంటూ కౌంటర్స్ ను వేశారు..!!



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>