Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakf0c190c9-9522-408a-8ae1-112ee11dac94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakf0c190c9-9522-408a-8ae1-112ee11dac94-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్ అయిన బుమ్రా కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే బూమ్రా ఉన్నాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను భయపెడుతూ ఉంటాడు. అంతేకాదు బుమ్రా విసిరే యార్కర్లు అయితే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే బుమ్రాను యార్కర్ కింగ్ గా కూడా పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడు యార్కర్ వేసిన కూడా ఆ బంతిని Pak{#}achu;Parugu;Pakistan;twitter;Cricket;king;Kingబుమ్రా యార్కర్ ను.. అచ్చు గుద్దినట్లు దింపేశాడుగా?బుమ్రా యార్కర్ ను.. అచ్చు గుద్దినట్లు దింపేశాడుగా?Pak{#}achu;Parugu;Pakistan;twitter;Cricket;king;KingWed, 15 Feb 2023 16:30:00 GMTప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్ అయిన బుమ్రా కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే  బూమ్రా ఉన్నాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి.  బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను భయపెడుతూ ఉంటాడు. అంతేకాదు బుమ్రా విసిరే యార్కర్లు అయితే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను  చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే బుమ్రాను యార్కర్ కింగ్ గా కూడా పిలుస్తూ ఉంటారు  అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడు యార్కర్ వేసిన కూడా ఆ బంతిని ఇక బుమ్రా వేసే యార్కర్లతో పోల్చి చూస్తూ ఉంటారు.


ఇకపోతే ఇటీవలే ఏకంగా ఒక బౌలర్ బుమ్రా తరహా లోనే యార్కర్ సంధించి వికెట్ తీసేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అందరూ కూడా బుమ్రాను అచ్చుగుద్దినట్లుగా దింపేసాడే అని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ ప్రస్తుతం జరుగుతుంది.  ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ కలందర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో లాహోర్ కలందర్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విషయం సాధించింది అని చెప్పాలి.


 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ మిల్లర్ మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుతున్నాడు.  ఇలాంటి సమయంలోనే 19 ఓవర్ వేసేందుకు వచ్చిన హరీష్ రావుఫ్ తొలి బంతికే అద్భుతమైన యార్కర్ తో డేవిడ్ మిల్లర్ ను బోల్తా కొట్టించాడు. అయితే హరీష్ రావుఫ్ వేసిన బంతికి అటు డేవిడ్ మిల్లర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో వికెట్ పడటంతో ఒక్కసారిగా తెల్ల మొఖం వేశాడు. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో హరీష్ రౌఫ్ బుమ్రా యార్కర్ను అచ్చు గుద్దినట్లుగా దింపేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 
">




RRR Telugu Movie Review Rating

SSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>