MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-movies-missingb94a2026-dd13-4ac3-8e27-5d846ff1ad47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-movies-missingb94a2026-dd13-4ac3-8e27-5d846ff1ad47-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం అన్ని కూడా ఫాన్ ఇండియా సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా మాస్ సినిమాలకు తన బాడీ కరెక్టుగా సెట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఇప్పటికీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ వరుస సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బాహుబలి సినిమా తర్వాత ఆయన కెరియర్లో ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇదిలా ఉPRABSH;MOVIES;MISSING{#}murali;v v vinayak;Bahubali;Mass;Prabhas;INTERNATIONAL;India;Director;Cinemaప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?PRABSH;MOVIES;MISSING{#}murali;v v vinayak;Bahubali;Mass;Prabhas;INTERNATIONAL;India;Director;CinemaWed, 15 Feb 2023 07:01:48 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం అన్ని కూడా ఫాన్ ఇండియా సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా మాస్ సినిమాలకు తన బాడీ కరెక్టుగా సెట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఇప్పటికీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ వరుస సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు.

ప్రస్తుతం బాహుబలి సినిమా తర్వాత ఆయన కెరియర్లో ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా ఒకప్పుడు ఒక సూపర్ హిట్ చిత్రాన్ని చేజేతులారా వదులుకున్నారు ప్రభాస్.అదే ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ నటించిన ఆంధ్రుడు సినిమా.. ఈ సినిమా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కగా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో ముందుగా గోపీచంద్ కంటే ప్రభాస్ ని తీసుకోవాలని డైరెక్టర్ పరుచూరి మురళి అనుకున్నారట కానీ అది వర్క్ అవుట్ కాలేదు.

ఎందుకంటే అప్పటికే ప్రభాస్ పూరి జగన్నాథ్,  వి వి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ కాక ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట.. దాంతో ఈ సినిమా గోపీచంద్ దగ్గరకు వెళ్ళింది. గోపీచంద్ కు ఈ సినిమా కథ నచ్చి సినిమా తెరకెక్కించారు.  ఇకపోతే ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే ఒక డీసెంట్ హిట్ అందించిందని చెప్పవచ్చు. అలా ప్రభాస్ ఒక మంచి డీసెంట్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు.. ఇకపోతే డైరెక్టర్ పరుచూరి మురళి కూడా ప్రభాస్ తోనే ఈ సినిమా చేయాలని అనుకున్నారట.. అందుకే ప్రభాస్సినిమా చేయడం కుదరకపోవడం వల్లే అదే కటౌట్ తో ఉన్న గోపీచంద్ తో ఈ సినిమా చేయాలని ముందే అనుకొని గోపీచంద్ తో సినిమాలు తెరకెక్కించారట.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>