Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt7926a568-5547-4ed9-826f-7ebd0c9848e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt7926a568-5547-4ed9-826f-7ebd0c9848e5-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా తో నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడిందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగపూర్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా ఎక్కడ ప్రభావితం చేయలేకపోయింది అని చెప్పాలి.. అయితే టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ పేరు వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం మొత్తం అశ్విన్ పేరు ఎత్తితే చాలు వణికిCrickrt{#}Australia;Wife;Yuva;Indiaఇండియాకు రాకముందు.. అశ్విన్ వీడియోలు చూస్తూనే ఉన్నా : ఆసిస్ బౌలర్ఇండియాకు రాకముందు.. అశ్విన్ వీడియోలు చూస్తూనే ఉన్నా : ఆసిస్ బౌలర్Crickrt{#}Australia;Wife;Yuva;IndiaWed, 15 Feb 2023 18:30:00 GMTటీమ్ ఇండియా తో నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడిందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నాగపూర్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది.  ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా ఎక్కడ ప్రభావితం చేయలేకపోయింది అని చెప్పాలి.. అయితే టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ పేరు వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం మొత్తం అశ్విన్ పేరు ఎత్తితే చాలు వణికిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్లో అశ్విన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అచ్చం అతనిలాగే బౌలింగ్ చేసే ఒక యువ బౌలర్ నియమించుకొని మరి ప్రాక్టీస్ చేశారంటే అశ్విన్ ఎంతలా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. అయితే నాగపూర్ పిచ్ పై అటు భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేస్తే ఆస్ట్రేలియాలో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న నాథన్ లియోన్ మాత్రం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇకపోతే ఇటీవల అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు నాథన్ లియోన్. అశ్విన్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడు అన్నది అతని రికార్డులే చెబుతాయి. నేనైతే అశ్విన్ కు పూర్తిగా భిన్నమైన బౌలర్ ని అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే నేను జట్టుతో పాటు ఇండియా పర్యటనకు వచ్చే ముందు ఇంట్లో కూర్చుని అశ్విన్ బౌలింగ్ ఫుటేజ్ లన్ని తెప్పించుకొని చూశాను. లాప్టాప్ లో అతని బౌలింగ్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉండిపోయా. అయితే నా విచిత్రమైన ప్రవర్తన చూసి నా భార్య ఆశ్చర్యపోయింది. ఒకానొక సమయంలో విసిగెత్తిపోయింది అంటూ నాథన్ లీయోన్ చెప్పుకొచ్చాడు. అతడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటలో ఉన్న గొప్పతనం అదే. ప్రతిరోజు మరిన్ని మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థిని గమనిస్తూ వారి బలబలాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమం అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అందంతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్..!!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>