Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dcf1c9ca-745e-4450-aacc-31ac54cae05b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dcf1c9ca-745e-4450-aacc-31ac54cae05b-415x250-IndiaHerald.jpgబుల్లితెర స్టార్ గా వెలుగుతున్న శ్రీముఖి జనరల్ గా ఏమి చేసినా ఒక ప్రత్యేకత సంచరించుకుంటది . ఐతే ఇటీవల తన అందాల అరబోతతో కుర్రాళ్లకు కిక్కు తెప్పిస్తుంది.ఆమె వేసిన కురచ దుస్తుల్లో తను స్కిన్ షో చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఐతే ఆమె డే టూ డే హై బోల్డ్నెస్తో బౌండరీలు దాటేస్తుంది.ఇటీవల శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరగడానికి కారణం ఆమె చేసే గ్లామర్ ట్రీట్. ఐతే గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడంలో తన సీనియర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లను శ్రీముఖి మించిపోయింది.ఆ పిక్స్ మరియు ఫొటోస్ చూసి వాSocialstars lifestyle {#}rashmi gautham;Korcha;Sreemukhi;Jabardasth;Star maa;Air;Valentines Day;Hyderabad;Telugu;marriage;Redబోల్డ్ నెస్ తో బౌండరీలను దాటుతున్న బుల్లితెర నటి....!!బోల్డ్ నెస్ తో బౌండరీలను దాటుతున్న బుల్లితెర నటి....!!Socialstars lifestyle {#}rashmi gautham;Korcha;Sreemukhi;Jabardasth;Star maa;Air;Valentines Day;Hyderabad;Telugu;marriage;RedWed, 15 Feb 2023 12:00:00 GMTబుల్లితెర స్టార్ గా వెలుగుతున్న శ్రీముఖి జనరల్ గా ఏమి చేసినా ఒక ప్రత్యేకత సంచరించుకుంటది . ఐతే ఇటీవల తన అందాల అరబోతతో కుర్రాళ్లకు కిక్కు తెప్పిస్తుంది.ఆమె వేసిన కురచ దుస్తుల్లో తను స్కిన్ షో చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఐతే ఆమె డే టూ డే హై బోల్డ్నెస్తో బౌండరీలు దాటేస్తుంది.ఇటీవల శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరగడానికి కారణం ఆమె చేసే గ్లామర్ ట్రీట్. ఐతే గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడంలో తన సీనియర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లను శ్రీముఖి మించిపోయింది.ఆ పిక్స్ మరియు ఫొటోస్ చూసి వాళ్లు కూడా షాక్ కి గురయ్యేలా తన  పరువాల ప్రదర్శన చేస్తుంది.

ఐతే వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని శ్రీముఖి ఒక ఫోటో షూట్ చేసింది.దాంట్లో రెడ్ ట్రెండీ వేర్ ధరించి అందరిని మెస్మరైజ్ చేసింది. ఐతే దాంట్లో శ్రీముఖి ధరించిన టాప్ కొంచెం వెరైటీగా ఉంది. ఆ డిజైన్ చూసిన కొంతమంది  ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అది బొక్కల బొక్కలతో కుడుకొని ఉండడంతో ఈ గాలి బొక్కల చొక్కా ఏమిటని ఫన్నీ గా కామెంట్స్ చేస్తూన్నారు.బుల్లితెర లో ఆమె ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో ఫేమస్ షోలకు ఆమె యాంకర్ గా చేస్తుంది.రీసెంట్ గా స్టార్ట్ ఐనా బీబీ జోడీ షోలో ఆమె దుమ్మురేపుతుంది. స్టార్ మా లో వస్తున్నా జబర్దస్త్ కంటెస్టెంట్స్ డాన్స్ షోకి కూడా శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఇదిలా ఉంటే ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి రూమర్స్ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను మ్యారేజ్ చేసుకోబోతుంది అనె కథనాలు కూడా బయటకు వచ్చాయి.ఐతే వీటిని ఆమె ఖండించింది. నాకు ప్రెసెంట్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు టైం వస్తే నేనే చెప్తాను అని మాట దాటేసింది.ఇంకో వైపు శ్రీముఖి హీరోయిన్ కావాలని చూస్తుంది.బుల్లితెర తో పాటు వెండితెరను కూడా దుమ్ము దులపాలని చూస్తుంది అని విశ్వాసనియా వర్గాల సమాచారం.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>