BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6fbf12e8-f6c8-4fd8-9493-a8bccde0dd30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6fbf12e8-f6c8-4fd8-9493-a8bccde0dd30-415x250-IndiaHerald.jpgఅల్లంలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉన్న కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లం జుట్టు పెరుగుదలను బాగా వృద్ధి చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.ఇక అల్లంలో జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేషన్ స్ట్రెస్‌తో పోరాడి, స్కిన్ టోన్‌ను మెరుగుపరిచి మీ చర్మం బాగా మెరిసేలా చేస్తుంది. మీరు అల్లం ముక్కలను చూర్ణంలా చేసి ముఖానికి అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది ముఖ చర్మాన్ని శుభ్రపరచడంతbeauty{#}Ginger;Chequeమెరిసే చర్మం, జుట్టు కోసం దీన్ని వాడండి?మెరిసే చర్మం, జుట్టు కోసం దీన్ని వాడండి?beauty{#}Ginger;ChequeWed, 15 Feb 2023 14:05:24 GMTఅల్లంలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉన్న కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లం జుట్టు పెరుగుదలను బాగా వృద్ధి చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.ఇక అల్లంలో జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేషన్ స్ట్రెస్‌తో పోరాడి, స్కిన్ టోన్‌ను మెరుగుపరిచి మీ చర్మం బాగా మెరిసేలా చేస్తుంది. మీరు అల్లం ముక్కలను చూర్ణంలా చేసి ముఖానికి అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది ముఖ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మచ్చలతో కూడా బాగా పోరాడుతుంది. అల్లం చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.అల్లం యాంటీఆక్సిడెంట్లకు చక్కటి నిలయం. ఇవి టోనింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తాయి. చర్మం రంగు కంటే తక్కువ రంగులో ఉండే మచ్చలను అల్లం చాలా ఈజీగా దూరం చేస్తుంది. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల కారణంగా ఏర్పడే మంట అలాగే మచ్చలను తగ్గిస్తాయి.


ఎందుకంటే సహజమైన పదార్ధం. ఇది చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తూ ఇంకా మృదువుగా చేస్తుంది.ఇంకా అలాగే ఇది ముడతలను ఈజీగా నివారిస్తుంది. అల్లం ఎలాస్టిన్ రెసిస్టెన్స్‌ను అడ్డుకుంటూ.. ముడతలు అలాగే ఫైన్ లైన్స్‌కు చెక్ పెడుతుంది. ఇలాంటి స్కిన్ కేర్ ప్రయోజనాలను పొందేందుకు తాజా అల్లంను మీరు వంటలో ఉపయోగించాలి. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంతో పాటు రక్త ప్రసరణను ప్రేరేపించడం ద్వారా చర్మం రూపాన్ని బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే చర్మం పోషకాలను పొందేలా చేస్తుంది.అలాగే చుండ్రును కూడా అల్లంతో ఈజీగా నయం చేయవచ్చు. ఇందులోని క్రిమినాశక గుణాలు.. నేచురల్ ఈస్ట్ అలాగే చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా ఈజీగా నిర్మూలిస్తుంది. అల్లం నూనెను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఖచ్చితంగా చుండ్రు రాకుండా చూసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>