Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamic6b65c3c-74e1-472b-81fe-f3d253ccfed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamic6b65c3c-74e1-472b-81fe-f3d253ccfed6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నారు మహమ్మద్ షమి. తన స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఇక టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్ళు జట్టులోకి వచ్చి పోతున్నప్పటికీ షమీ మాత్రం తనను తాను ఎప్పటికీ కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడని చెప్పాలీ. అయితే మహమ్మద్ షమీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఇప్పటికీ టీమ్ ఇండియాలో తన సత్తా ఏంటో నిShami{#}BCCI;Mohammed Shami;Yuva;Wifeషమి అలాంటి వాడు కాదు : ఇషాంత్షమి అలాంటి వాడు కాదు : ఇషాంత్Shami{#}BCCI;Mohammed Shami;Yuva;WifeWed, 15 Feb 2023 13:15:00 GMTప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నారు మహమ్మద్ షమి. తన స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఇక టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్ళు జట్టులోకి వచ్చి పోతున్నప్పటికీ షమీ మాత్రం తనను తాను ఎప్పటికీ కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడని చెప్పాలీ. అయితే మహమ్మద్ షమీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఇప్పటికీ టీమ్ ఇండియాలో తన సత్తా ఏంటో నిరూపించుకొని నిలబడ్డాడు.


  ఎందుకంటే మహమ్మద్ షమీ స్టార్ బౌలర్గా కొనసాగుతున్న సమయంలోనే ఏకంగా అతని మాజీ భార్య అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇక విడాకులు తీసుకుంటున్న సమయంలో మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది అని చెప్పాలి. ఏకంగా మహమ్మద్ షమీ ఒకానొక సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఈ ఆరోపణలు అతని కెరియర్ పై ఎంతగానో ప్రభావం చూపించాయి అని చెప్పాలి. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన మహమ్మద్ షమి చివరికి టీమ్ ఇండియాలోకి మళ్ళీ రి ఎంట్రీ ఇచ్చాడు.


 అయితే గతంలో మహమ్మద్ షమీపై అతని  మాజీ భార్య ఇక మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అంటూ చేసిన ఆరోపణలపై అతని సహా బౌలర్ అయిన ఇషాంత్ శర్మ స్పందించాడు. శమీ గురించి నాకు తెలుసు. అతను 200% ఫిక్సింగ్ చేయలేదని నేను నమ్ముతున్నాను. షమీ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నన్ను సంప్రదిస్తే నేను ఇదే విషయాలను చెప్పాను అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే షమీ మాజీ భార్య ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అతను మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడలేదు అని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>