MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanffecdee9-bc9e-42fa-bee5-328fdc87a923-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanffecdee9-bc9e-42fa-bee5-328fdc87a923-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, మొదటి సినిమా ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ ని కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి సరి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక సబ్జెక్టుని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు.చెప్పడమే కాదు ఫస్ట్ మూవీతోనే రికార్డు స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.ఇక ఈ రోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో రామ్ చరణ్, బుచ్చిబాబుకి తన RAM CHARAN{#}sukumar;Ram Charan Teja;ram pothineni;NTR;koratala siva;Director;Blockbuster hit;Love;India;Cinema;TeluguRC16 డైరెక్టర్ కి చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు?RC16 డైరెక్టర్ కి చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు?RAM CHARAN{#}sukumar;Ram Charan Teja;ram pothineni;NTR;koratala siva;Director;Blockbuster hit;Love;India;Cinema;TeluguWed, 15 Feb 2023 20:02:09 GMTటాలీవుడ్ క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, మొదటి సినిమా ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ ని కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి సరి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక సబ్జెక్టుని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు.చెప్పడమే కాదు ఫస్ట్ మూవీతోనే రికార్డు స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.ఇక ఈ రోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో రామ్ చరణ్, బుచ్చిబాబుకి తన బర్త్ డే విషెస్ ని తెలియజేసాడు. ఈ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు, రెండవ సినిమా ఎన్టీఆర్ తో  చెయ్యడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేశాడు. ఇతర హీరోలు అలాగే ప్రొడ్యూసర్స్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాను అని దాదాపు రెండేళ్ల పాటు ఎంతగానో ఎదురు చూశాడు.


అయితే ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న టైంకి స్టార్ట్ అయ్యి ఉంటే, బుచ్చిబాబు-ఎన్టీఆర్ సినిమా ఉండేది. ఎన్టీఆర్ 30 చాలా ఆలస్యం అవ్వడంతో ఇక బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు ఇప్పట్లో అవ్వదని సైలెంట్ గా రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథనే రామ్ చరణ్ కి తగ్గట్లు మార్పులు చేసి బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.అయితే పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ని మిస్ అయినా రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి మరో పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు అంటే బుచ్చిబాబు.ఈమధ్యనే చరణ్-బుచ్చిబాబు మూవీ గ్రాండ్ గా అనౌన్స్ కూడా అయ్యింది.
" style="height: 884px;">



RRR Telugu Movie Review Rating

అందంతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్..!!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>