Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujaraab9d88f3-fa97-4a8d-bdd8-29d036144df2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujaraab9d88f3-fa97-4a8d-bdd8-29d036144df2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు చటేశ్వర్ పూజార. అంతేకాదు టీమిండియా నయా వాల్ అనే అరుదైన బిరుదును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. క్రీజులో పాతుకు పోయి ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇక ప్రత్యర్థి బౌలర్లకు విసుకు తెప్పించడంలో చటేశ్వర్ పూజార ముందుంటాడు అనే చెప్పాలి. ఇక చటేశ్వర్ పూజారలోని ఇలాంటి బ్యాటింగ్ అందరిలో కెల్లా అతని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. అయితే గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన పూజార ఇక మళ్ళీ మునుపటి ఫామ్ అందుPujara{#}Delhi;VIRAT KOHLIఅరుదైన మైలురాయికి.. అడుగు దూరంలో చటేశ్వర్ పూజార?అరుదైన మైలురాయికి.. అడుగు దూరంలో చటేశ్వర్ పూజార?Pujara{#}Delhi;VIRAT KOHLIWed, 15 Feb 2023 16:00:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు చటేశ్వర్ పూజార. అంతేకాదు టీమిండియా నయా వాల్ అనే అరుదైన బిరుదును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. క్రీజులో పాతుకు పోయి ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇక ప్రత్యర్థి బౌలర్లకు విసుకు తెప్పించడంలో చటేశ్వర్ పూజార ముందుంటాడు అనే చెప్పాలి. ఇక చటేశ్వర్ పూజారలోని ఇలాంటి బ్యాటింగ్ అందరిలో కెల్లా అతని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. అయితే గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన పూజార ఇక మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోవడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో జట్టులో కొనసాగుతున్నాడు.


 అయితే ఇక ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా జట్టు ఇక ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఈ నెల 17వ తేదీన జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఈ రెండవ టెస్టులో ప్రస్తుతం టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చండీశ్వర్ పూజార ఒక అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. కెరియర్ లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అయితే ఇప్పుడు వరకు భారత జట్టు తరఫున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడింది కేవలం 12 మంది క్రికెటర్లు మాత్రమే కావడం గమనార్హం.


 కాగా ఢిల్లీ వేదికగా జరగబోయే రెండవ టెస్ట్ ఆడటం ద్వారా చతేశ్వర పూజార ఇలా 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన క్లబ్లో చేరిన 13వ ఆటగాడిగా రికార్డు సృష్టించబోతున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఉన్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే 100 టెస్టుల అరుదైన మహిళలు రాయిని అధిగమించాడు. ఇప్పటివరకు కోహ్లీ తన కెరియర్లో 105 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇకపోతే ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పూజార 44.16 సగటు 3 డబుల్ సెంచరీలు 19 శతకాలు 34 అర్థ శతకాల సహాయంతో 7021 పరుగులు చేశాడు. తన వందో టేస్ట్ మ్యాచ్లో పూజార సెంచరీ చేస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

SSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>