MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar0cd1862c-baef-4d84-97ad-9aec8a11a121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar0cd1862c-baef-4d84-97ad-9aec8a11a121-415x250-IndiaHerald.jpgభారీ అంచనాలతో జనం ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఈమూవీ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి సుకుమార్ ఒక సంవత్సరకాలం ఆలోచించాడు అంటే ఈమూవీ కథను ఎంత పక్కాగా తయారు చేసారో అర్థం అవుతుంది. ఈమధ్యనే విశాఖపట్నంలో ఈమూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసారు. షూటింగ్ స్పాట్ నుండి ఈమూవీ షెడ్యూల్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా సుకుమార్ కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడంతో ఈ షూటింగ్ స్పాట్ నుండి పెద్దగా ఫోటోలు బయటకు రాలేదు.ప్రస్తుతం హైదరాబాద్ లో ఈమూవీ షూటింగ్ లో హైదరాబాద్ లో జరుగుsukumar{#}sukumar;Japan;Samantha;raj;Allu Arjun;Hyderabad;INTERNATIONAL;Heroine;News;mediaపుష్ప 2లో కొత్తప్రయోగాన్ని ఎన్నుకున్న సుకుమార్ !పుష్ప 2లో కొత్తప్రయోగాన్ని ఎన్నుకున్న సుకుమార్ !sukumar{#}sukumar;Japan;Samantha;raj;Allu Arjun;Hyderabad;INTERNATIONAL;Heroine;News;mediaWed, 15 Feb 2023 10:00:00 GMTభారీ అంచనాలతో జనం ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఈమూవీ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి సుకుమార్ ఒక సంవత్సరకాలం ఆలోచించాడు అంటే ఈమూవీ కథను ఎంత పక్కాగా తయారు చేసారో అర్థం అవుతుంది. ఈమధ్యనే విశాఖపట్నంలో ఈమూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసారు. షూటింగ్ స్పాట్ నుండి ఈమూవీ షెడ్యూల్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా సుకుమార్ కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడంతో ఈ షూటింగ్ స్పాట్ నుండి పెద్దగా ఫోటోలు బయటకు రాలేదు.


ప్రస్తుతం హైదరాబాద్ లో ఈమూవీ షూటింగ్ లో హైదరాబాద్ లో జరుగుతోంది. ఈపరిస్థితుల మధ్య ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ‘పుష్ప 2’ కథ ప్రకారం అల్లు అర్జున్ పాత్ర అంతర్జాతీయ గంధపు చక్కల స్మగ్లర్ గా ఎదిగిపోయి జపాన్ దేశంలో స్థిరపడతాడు అని తెలుస్తోంది. అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి బన్నీ జపనీ భాషను నేర్చుకుని అక్కడి వారితో మాట్లాడుతూ ఉంటాడట.  


పుష్ప రాజ్ పాత్రలో బన్నీ చిత్తూర్ భాషలో మాట్లాడి నవ్వు తెప్పించినట్లుగా ‘పుష్ప 2’ లో బన్నీ చిత్తూరు యాసతో కూడిన జపానీ భాష మాట్లాడుతాడట. దీనికోసం బన్నీ ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను పెట్టుకుని జపాన్ భాష మాట్లాడే విషయంలో శిక్షణ తీసుకుంటున్నాడట. ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు మీడియా వర్గాహడావిడి చేస్తోంది.


‘పుష్ప 2’ విషయంలో కూడ ఒక ఐటమ్ సాంగ్ ను క్రియేట్ చేసి ఆ సాంగ్ లో కూడా సమంతతో నటించేడట్లు చేయాలని ఆలోచనలు చేస్తున్న సుకుమార్ ఆలోచనలకు సమంత వైపు నుండి సరైన స్పందన రావడంలేదు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. దీనితో సమంత స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్ తో ఈ ఐటమ్ సాంగ్ ను ఎవరితో చేయిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడ సుకుమార్ కు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..






RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>