Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-cc61025c-d6da-4db1-8347-5b86c233dbfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-cc61025c-d6da-4db1-8347-5b86c233dbfe-415x250-IndiaHerald.jpgఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ లూయిస్ గురించి కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.. ఎందుకు కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకే అన్నాను అంటే అతను స్టార్ క్రికెటర్గా ఎదిగే సమయంలోనే ఇక చివరికి డ్రగ్స్ అనే ఉచ్చులో ఇరుక్కుపోయి ఇక జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిలో ఏర్పడింది అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ అతని సొంతమైనప్పటికీ.. దానిని బాగా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం అతను విఫలం అయ్యాడు. ఎందుకంటే అప్పటికే ప్రపంచ క్రికెట్లో మంచి క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో అతని చెడు ప్రవర్తనతో ఎప్పుడు వార్తల్లCricket {#}Drugs;England;Cricket;police;INTERNATIONAL;Chris Morrisటీమిండియాపై తొలి సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష?టీమిండియాపై తొలి సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష?Cricket {#}Drugs;England;Cricket;police;INTERNATIONAL;Chris MorrisWed, 15 Feb 2023 08:21:53 GMTఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ లూయిస్ గురించి కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.. ఎందుకు కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకే అన్నాను అంటే అతను స్టార్ క్రికెటర్గా ఎదిగే సమయంలోనే ఇక చివరికి డ్రగ్స్ అనే ఉచ్చులో ఇరుక్కుపోయి ఇక జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిలో ఏర్పడింది అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ అతని సొంతమైనప్పటికీ.. దానిని బాగా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం అతను విఫలం అయ్యాడు. ఎందుకంటే అప్పటికే ప్రపంచ క్రికెట్లో మంచి క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో అతని చెడు ప్రవర్తనతో ఎప్పుడు వార్తల్లో నిలిచేవాడు. క్రమశిక్షణ రాహిత్యం సహచరులతో దురుసుగా ప్రవర్తించడం ఇక కొన్నిసార్లు ప్రాక్టీస్కు ఆలస్యంగా రావడం ఇక తన కెరియర్ పై ఎంతగానో ప్రభావం చూపింది అని చెప్పాలి.


 అయితే క్రిస్ లూయిస్ అటు దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇంగ్లాండు జాతీయ జట్టులో మాత్రం అంతంత మాత్రం గానే చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. క్రిస్ లూయిస్ అంతర్జాతీయ జట్టులో మొత్తం ఆరు విదేశీ పర్యటనలు చేశాడు. ఇక ఇందులో భారత పర్యటన కూడా ఉండడం గమనార్హం. 1993లో భారత పర్యటనకు వచ్చి చెన్నైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్కడ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన సెంచరీ చేసు అదరగొట్టాడు. అయితే అతనికి అదే తొలి అంతర్జాతీయ సెంచరీ అని చెప్పాలి. అతను సెంచరీ తో పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం మ్యాచ్ ఓడిపోయింది.



 ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయిన తర్వాత క్రిస్ లూయిస్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంకేముంది సీన్ కట్ చేస్తే అతని కెరియర్ అక్కడితో ముగిసిపోయింది. 2008 సంవత్సరంలో క్రిష్ లూయిస్ దాదాపు 1.5 కోట్ల విలువైన కోకైన్ తో ఘాట్వీక్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇక పోలీసులు అతని అరెస్టు చేశారు. తర్వాత విచారణలో అతను నేరానికి పాల్పడినట్టు నిజాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో అతనికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. కానీ మంచి ప్రవర్తన నేపథ్యంలో ఆరేళ్ల అనంతరం జైల నుంచి విడుదల చేశారు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>