EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf460d9b6-b8a5-4cb2-a864-fc378a84473a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf460d9b6-b8a5-4cb2-a864-fc378a84473a-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా సీసీ కెమెరాల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉంది. దాదాపు వరల్డ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో 30, 40 శాతం వరకు ఇక్కడ తయారైనవే. కానీ అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పుడు సీసీ కెమెరాల తయారీలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సీసీ కెమెరాల రికార్డింగ్స్ ను చైనా ఎప్పటికప్పుడు రహస్యంగా గమనిస్తున్నట్లు బయటపడింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ భవనాల్లో 200కు పైగా చైనా నుంచి తెప్పించిన సీసీ కెమెరాలను తొలగించింది. దీనికి సంబంధించి చైనా గుర్రుగా ఉన్నా తమకు తమ దేశ భద్రతే ముఖ్యమైనదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఆస్ట్రchina{#}Australia;Manam;Populationఅమ్మ దొంగ చైనా!.. సీసీ కెమేరాలతో గూఢచర్యమా?అమ్మ దొంగ చైనా!.. సీసీ కెమేరాలతో గూఢచర్యమా?china{#}Australia;Manam;PopulationWed, 15 Feb 2023 10:00:00 GMTప్రపంచ వ్యాప్తంగా సీసీ కెమెరాల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉంది. దాదాపు వరల్డ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో 30, 40 శాతం వరకు ఇక్కడ తయారైనవే. కానీ అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పుడు సీసీ కెమెరాల తయారీలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సీసీ కెమెరాల రికార్డింగ్స్ ను చైనా ఎప్పటికప్పుడు రహస్యంగా గమనిస్తున్నట్లు బయటపడింది.


ఆస్ట్రేలియా ప్రభుత్వ భవనాల్లో 200కు పైగా చైనా నుంచి తెప్పించిన సీసీ కెమెరాలను తొలగించింది. దీనికి సంబంధించి చైనా గుర్రుగా ఉన్నా తమకు తమ దేశ భద్రతే ముఖ్యమైనదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియాలో ఉన్న సీసీ కెమెరాలను చైనా తమ దేశం నుంచే సీక్రెట్ గా చూస్తోందని వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉన్నట్లు ఆరోపణలు గుప్పించింది. దీనిపై చైనా ఆగ్రహంగా ఉంది.


ఈ సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీతో చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధం ఉన్నట్లు తెలిసింది. అమెరికా, బ్రిటన్ ఈ సీసీ కెమెరాలపై రిస్ట్రిక్షన్ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 సీసీ కెమెరాల్లో 8 ఇక్కడివే కావడం గమనార్హం. సర్వర్స్ ను చైనా నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఈక్విజన్, డావువా అనే కంపెనీలకు చెందిన సీసీ కెమెరాలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు చైనా కమ్యూనిస్టులతో సంబంధం ఉంది.


చైనాలోని చాన్ చిన్ నగరంలో 2.5 మిలియన్ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. 15 మిలియన్ల జనాభా ఉన్న చోట ఇన్ని సీసీ కెమెరాలు ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. 54 దేశాలకు 45.4 బిలియన్ కెమెరాలను చైనా అమ్మింది. 2021లో 28.02 బిలియన్ కెమెరాలను అమ్మింది. ప్రపంచంలోని అన్ని చోట్ల ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు ఇలా అంతటా చైనా కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇండియాలో ఉన్న 35 శాతం సీసీ కెమెరాలు చైనాలో తయారు చేసినవే కావడం వాటిని మనం వినియోగించడం విశేషం.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>